Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

99 యవకాశ్ము కలుగ్లేదు. బాబాను దరిశంచవలెనను కోరిక గ్లవార్నేకులునాార్ు. కాని వారి కోరికలు నెర్వేర్లేదు. అటిటవార్ు విశాేసముతో బాబా లీలలను వినినచ్ో దర్శనమువలా కలుగ్ు సంత్ుషిట ప్ందుదుర్ు. కొంద ర్దృషటవశ్మున వారి దర్శనము చ్ేసికొనాను, బాబా సనిాధ్రలో ఉండవలెనని కోరినను నచచట ఉండలేకుండలరి. ఎవేర్ును త్మ యిషాట నుసార్ము షిరిడీ ప్ో లేకుండలరి. అచచట నుండుటకు ప్రయత్తాంచినను ఉండలేకుండలరి. బాబా యాజా యిెంత్వర్కు గ్లద్ో యంత్వర్కవ వార్ు షిరిడీలో నుండగ్లిగిరి. బాబా ప్ మునిన వెంటనే షిరిడీ విడువవలసి వచుచచుండెను. కాబటిట సర్ేము బాబా ఇషటముప్ై ఆధ్ార్ప్డల యుండెను. కాకా మహాజని ఒకప్ుపడు బ ంబాయినుండల కాకా మహాజని షిరిడీక్ ప్ో యిెను. అచచటొక వార్ము రోజులుండల గోకులాషటమ యుత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దరిశంచినవెంటనే అత్నితో బాబా యిటానిరి. "ఎప్ుపడు త్తరిగి యింటిక్ ప్ో యిెదవు?" ఈ ప్రశ్ా విని కాకా యాశ్చర్ాప్డెను. కాని జవాబు నివేవలసియుండెను. బాబాయాజా యిెప్ుపడయిన నప్ుపడే ప్ో యిెదనని కాకా జవాబిచ్ెచను. అందులకు బాబా యిటానియిెను. "రవప్ు, ప్ ముు" బాబా వాకుక ఆజాతో సమానము. కావున నటేా చ్ేయవలసి వచ్ెచను. అందుచ్ే నా మర్ుసటిద్రనమే కాకా మహాజని షిరిడీ విడలచ్ెను. బ ంబాయిలో త్న కచ్ేరిక్ ప్ో గ్నే వాని యజమాని వాని కొర్కవ కనిప్టలట కొని యునాటలా తెలిసను. ఆఫతసు మేనేజర్ు హఠాత్ుత గా జబుుప్డెను. కావున కాకామహాజని ఉండవలసిన యవసర్మెంతేని యుండెను. యజమాని షిరిడీలోనునా కాకా కొక యుత్తర్ము ఈ విషయమెై వార సను. అద్ర బ ంబాయిక్ త్తరిగి చ్ేరినద్ర. భ్ాఊ సహెబు ధుమాళ్ (ప్తాడర్) ప్ై ద్ానిక్ వాత్తరవకముగ్ కథ నిప్ుపడు వినుడు. భాఊ సాహెబు ధుమాళ్ కోర్ుట ప్నిప్ై నిఫాడ్ ప్ో వుచుండెను. ద్ారిలో ద్రగి షిరిడీక్ ప్ో యిెను. బాబా దర్శనము చ్ేసను. వెంటనే నిఫాడ్ ప్ో వ ప్రయత్తాంచ్ెను. కాని బాబా యందుల కాజాఇవేలేదు. షిరిడీలోనే యింకొక వార్ముండునటలా చ్ేసను. ఈలోగా నిఫాడ్ మెజసరటరటలకు కడుప్ునొప్ిప వచిచ కవసు వాయిద్ా ప్డెను. త్ర్ువాత్ ధుమాళ్ నిఫాడ్ కు ప్ో యి కవసుకు హాజర్గ్ుటకు

Pages Overview