Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

84 గ్త్ అధ్ాాయములో బాబా యొకక భిక్షాటనమును, భకుత ల యనుభవములు మొదలగ్ునవి చ్ెప్ిపత్తమ. ఈ అధ్ాాయములో బాబా యిెకకడుండెను? ఏలాగ్ుండెను? ఎటలా ప్ండుకొనుచుండెను? ఎటలా బో ధ్రంచుచుండెను? మెదలగ్ునవి చ్ెప్ుపదుము. బాబావారి విచితరశ్యా మొటటమొదట బాబా యిెచచట ప్ండుకొనుచుండెనో చూచ్ెదము. నానాసాహెబు డేంగవా బాబా నిద్రరంచుటకై యొక కర్ీబలాను తెచ్ెచను. ద్ాని ప్ డవు నాలుగ్ు మూర్లు, వెడలుప ఒక జానెడు మాత్రమే యుండెను. ఆ బలాను నేలప్ై వేసి ప్ండుకొనుటకు మార్ుగా, ద్ానిని మసతదుయొకక వెనుాప్టెటలకు ఉయాలవలె వేరలాడునటలా ప్ాత్ చినిగిన గ్ుడేప్తలికలతో గ్టిట బాబా ప్ండుకొన మొదలిడెను. గ్ుడేప్తలికలు ప్లుచనివి, బలములేనటిటవి. అవి బలాయొకక బర్ువును ఎటలా మోయగ్లిగనో యనునద్ర గొప్ప సమసాగా నుండెను. ఇంకను బాబా యొకక బర్ువును కూడ కలిప్ినచ్ో నవి యిెటలా భరించుచుండె ననునద్ర యాశ్చర్ావినోదములకు హేత్ువయిెాను. ఎలాగ్ునెైతే నేమ యిద్ర బాబా లీలలలో నొకటి యగ్ుటచ్ే ప్ాత్గ్ుడే ప్తలికలే యంత్ బర్ువును మోయగ్లిగను. ఈ బలా యొకక నాలుగ్ు మూలలయందు నాలుగ్ు ద్ీప్ప్ు ప్రమదలుంచి రాత్తరయంత్యు ద్ీప్ములు వెలిగించుచుండలరి. ఇద్ర యిేమ చిత్రము! బలాప్ై ఆజానుబాహుడగ్ు బాబా ప్ండుకొనుటకవ సథలము చ్ాలనప్ుపడు ద్ీప్ములు ప్టలట టకు జాగా యిెకకడలద్ర? బాబా బలాప్ైన ప్ండుకొనిన యా దృశ్ామును ద్ేవత్లు సహిత్ము చూచి తీర్వలసినద్ే! ఆ బలాప్ైక్ బాబా యిెటలా ఎకుకచుండెను? ఎటలా ద్రగ్ుచుండెను? అనునవి యందర్కు నాశ్చర్ాము కలిగించుచుండెను. అనేక మంద్ర ఉత్ుసకత్తో బాబా బలాప్ైక్ యిెకుకట, ద్రగ్ుట గ్మనించుటకై కనిప్టలట కొని ఉండెడలవార్ు. కాని బాబా యిెవరిక్ అంత్ు తెలియనివేలేదు. జనులు గ్ుంప్ులు గ్ుంప్ులుగ్ గ్ుమగ్ూడుటచ్ే బాబా విసుగ్ుచ్ెంద్ర యా బలా నొకనాడు విర్చి ప్ార్వెైచ్ెను. బాబా సాేధ్ీనములో అషటసిదుధ లుండెను. బాబా వాని నభాసించలేదు, కోర్నులేదు. వార్ు ప్రిప్ూర్ుణ లు గ్నుక అవి సహజముగానే వారి కలవడెను.

Pages Overview