Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

24 నీత్తబో ధకమగ్ు కథలు, లీలలు మక్కలి యాశ్చర్ాము కలుగ్జవయును. అవి మనోవికలత్ ప్ంద్రనవారిక్ విచ్ార్గ్ీసుత లకు శాంత్త సమకూరిచ యానందము కలుగ్జవయును. ఇహప్ర్ములకు కావలసిన జాా నమును బుద్రధని ఇచుచను. వేదములవలె ర్ంజకములు ఉప్ద్ేశ్కములునునగ్ు బాబా ప్రబో ధలు విని, వానిని మననము చ్ేసినచ్ో భకుత లు వాంఛంచునవి అనగా బరహెముకాయోగ్ము, అషాట ంగ్యోగ్ ప్ార విణాము, ధ్ాానానందము ప్ంద్ెదర్ు. అందుచ్ే బాబా లీలలను ప్ుసతకర్ూప్మున వార య నిశ్చయించిత్తని. బాబాను సమాధ్రక్ ముందు చూడని భకుత లకు ఈ లీలలు మగ్ుల ఆనందమును కలుగ్జవయును. అందుచ్ేత్ బాబాగారి యాత్ుసాక్షాతాకర్ఫలిత్మగ్ు ప్లుకులు, బో ధలు సమకూర్ుచటకు ప్ూనుకొంటిని. సాయిబాబాయిే యిా కార్ామునకు ననుా ప్ోర త్సహించ్ెను. నా యహంకార్మును వారి ప్ాదములప్ై నుంచి శ్ర్ణంటిని. కావున నా మార్గము సవామెైనదనియు బాబా యిహప్ర్సౌఖ్ాములు త్ప్పక దయచ్ేయుననియు నముయుంటిని. నేను నా యంత్ట ఈ గ్ీంథర్చనకు బాబా యిెకక యనుమత్తని ప్ందలేకుంటిని. మాధవరావు ద్ేశ్ప్ాండే ఉర్ఫ్ శాామా అను వార్ు బాబాకు ముఖ్ాభకుత డు. వారిని నా త్ర్ప్ున మాటాా డుమంటిని. నా త్ర్వున వార్ు బాబాతో నిటానిరి. "ఈ అనాాసాహెబు మీ జీవిత్ చరిత్రను వార య కాంక్షలంచుచునాాడు. భిక్షాటనముచ్ే జీవించు ఫకీర్ును నేను, నా జీవిత్చరిత్ర వార యనవసర్ము లేదని యనవదుా . మీర్ు సముత్తంచి సహాయప్డలనచ్ో వార్ు వార సదర్ు. లేద్ా మీ కృప్యిే ద్ానిని సిద్రధంప్జవయును. మీయొకక యనుమత్త యాశ్రరాేదము లేనిద్ే యిేద్రయు జయప్రదముగా చ్ేయలేము." సాయిబాబా ద్ీనిని వినినంత్నే మనసుస కరిగి నాకు ఊద్ీ ప్రసాదము ప్టిట యాశ్రర్ేద్రంచ్ెను. మరియు నిటలా చ్ెప్పద్డంగను. "కథను, అనుభవములను, ప్ోర గ్ు చ్ేయుమను. అకకడకకడ కొనిా ముఖ్ావిషయములను టూకీగా వార యమను. నేను సహాయము చ్ేసదను. వాడు కార్ణమాత్ుర డే కాని నా జీవిత్చరిత్ర నేనే వార సి నా భకుత ల కోరికలు నెర్వేర్చవలెను. వాడు త్న యహంకార్మును విడువవలెను. ద్ానిని నా ప్ాదములప్ైన బెటటవలెను. ఎవర్యితే వారి జీవిత్ములో నిటలా చ్ేసదరో వారికవ నేను మక్కలి సహాయప్డెదను. వారి జీవిత్ చర్ాలకొర్కవ కాదు. సాధామెైనంత్వర్కు వారి గ్ృహకృత్ాములందును తోడపడెదను. వాని యహంకార్ము ప్ూరితగా ప్డలప్ో యిన ప్ిముట అద్ర మచుచనకు కూడ లేకుండనప్ుపడు నేను వాని మనసుసలో ప్రవేశించి నా చరిత్రను

Pages Overview