Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

59 'కాలాహండల' యను నుత్సవము జరిప్ినప్ిముట తీసివేయవచుచనని చ్ెప్పను. కాలాహండల యనగా నలానికుండలో అటలకులు, ప్ర్ుగ్ు, ఉప్ుపకార్ముకలిప్ి వేరలాడ గ్టెటదర్ు. హరికథ సమాప్తమెైన ప్ిముట ద్ీనిని కటెటతో ప్గ్ులగొటెటదర్ు. రాలిప్డలన అటలకులను భకుత లకు ప్ంచిప్టెటదర్ు. శ్రీకృషణ ప్ర్మాత్ుుడు ఈ మాద్రరిగ్నే త్న సరాహిత్ులగ్ు గొలాప్ిలావాండరకు ప్ంచి ప్టలట చుండెను. ఆ మర్ుసటిద్రనము ఇవనిాయు ప్ూరితయిెైనప్ిముట ఊయలను విప్ుపటకు బాబా సముత్తంచ్ెను. ప్గ్టివేళ్ ప్తాకోత్సవము, రాత్తరయందు చందనోత్సవమును శ్రీరామనవమ ఉత్సవసమయమందు గొప్ప వెైభవముగా జర్ుగ్ుచుండెను. అప్పటినుండల జాత్ర్ (మేళ్) శ్రీరామనవమ యుత్సవముగా మారను. 1913 నుంచి శ్రీరామనవమ యుత్సవములోని యంశ్ములు హెచిచంచిరి. చ్ెైత్రప్ాడామనుంచి రాధ్ాకృషణమాయి 'నామసప్ాత హము' ప్ార ర్ంభించుచుండెను. భకుత లందర్ు అందు ప్ాలొగ ందుర్ు. ఆమె కూడ వేకువజామున భజనలో చ్ేర్ుచుండెను. ద్ేశ్మంత్ట శ్రీరామనవమ ఉత్సవములు జర్ుగ్ుటచ్ే హరికథాకాలక్షవప్ము చ్ేయు హరిద్ాసు చికుకట దుర్ాభముగా నుండెను. శ్రీరామనవమక్ 5, 6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక త్ుకారామ్) కలిసియుండుటచ్ే కీర్తన చ్ేయుటకు వారిని తోడకనివచ్ెచను. ఆ మర్ుసటి సంవత్సర్ము అనగా 1914లో సతారాజ్జలాా బిరాా డ్ సిదధకవఠ గాీ మములోని హరిద్ాసుడగ్ు బాలబువ సతార్కర్ సేగాీ మములో ప్రాగ్ు వాాప్ించియుండుటచ్ేత్ కథలు చ్ెప్పక ఖ్ాళీగానుండెను. బాబా యనుమత్త కాకా ద్ాేరా ప్ంద్ర అత్డు షిరిడీ చ్ేరను. హరికథ చ్ెప్పను. బాబా అత్నిని త్గినటలా సత్కరించ్ెను. ప్రత్త సంవత్సర్ము ఒకొకకక కొీత్త హరిద్ాసును ప్ిలుచు ఈ సమసాను 1914వ సంవత్సర్ములో శ్రీ సాయి ప్రిషకరించ్ెను. ఈప్ని శాశ్ేత్ముగా ద్ాసగ్ణు మహారాజునకు అప్పగించ్ెను. ఈనాటివర్కు ద్ాసగ్ణు ఈ కార్ామును జర్ుప్ుచునాార్ు. 1912 నుండల ఈ యుత్సవము రానురాను వృద్రధప్ందుచుండెను. చ్ెైత్రశుదధ అషటమ మొదలు ద్ాేదశి వర్కు షిరిడీ త్ుమెుదల ప్టలట వలె ప్రజలతో నిండుచుండెను. అంగ్ళ్ళ సంఖ్ా ప్రిగిప్ో యిెను. కుసతతలలో ననేకమంద్ర ప్ాలొగ నుచుండలరి. బీదలకు అనా సంత్ర్పణ బాగ్ుగ్ జర్ుగ్ుచుండెను. రాధ్ాకృషణమాయి కృషిచ్ే శ్రీసాయిసంసాథ న మేర్పడెను. అలంకార్ములు; ఆడంబర్ము లెకుకవాయిెను. అలంకరింప్బడలన గ్ుఱ్ఱము,

Pages Overview