Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

334 మంచిన సాధనము లేదు. ప్ైన వివరింప్బడలన ప్రకార్ము మన కర్తవామును మనము చ్ేయగ్లిగినచ్ో, సాయి త్ప్పనిసరిగ్ మనకు సహాయము చ్ేయును. త్ుదకు మోక్షము నిచుచను. ఇక నీయధ్ాాయములోని కథలవెైప్ు మర్లుదము. హరి కానోబా హరి కానోబా యను బ ంబాయి ప్దామనుషుాడకడు త్నసరాహిత్ులవలా, బంధువులవలా బాబాలీల లనేకములు వినెను, కాని నములేదు. కార్ణమేమన అత్నిద్ర సంశ్యసేభావము. బాబాను సేయముగా ప్రీక్షలంచవలెనని యత్ని కోరిక. కొంత్మంద్ర బ ంబాయి సరాహిత్ులతో అత్డు షిరిడీక్ వచ్ెచను. అత్ని త్లప్ై జలతార్ుప్ాగ్ యుండెను. అత్ని ప్ాదములకు కొత్తచ్ెప్ుపలుండెను. కొంత్దూర్మునుండల బాబాను చూచి బాబావదాకు బో యి సాషాట ంగ్నమసాకర్ము చ్ేయవలె ననుకొనెను. కొీత్తచ్ెప్ుపలెచచట నుంచవలెనో అత్నిక్ తెలియలేదు. చ్ెప్ుపలు మసతదుముంద్క మూలన బెటిట బాబా దర్శనమునకు బో యిెను. బాబాకు భక్తప్ూర్ేకమెైన నమసాకర్ము చ్ేసి, ఊద్రని, ప్రసాదమును బాబాచ్ేత్త నుండల యందుకొని త్తరిగివచ్ెచను. మూలకు ప్ో యి చూచుసరిక్ చ్ెప్ుపలు కనిప్ించలేదు. చ్ెప్ుపలకొర్కు వెదకను కాని నిష్రయోజనమయిెాను. చ్ాలా చీకాకు ప్డుచు బసకు వచ్ెచను. అత్డు సాానము చ్ేసి, ప్ూజ చ్ేసి, నెైవేదాము ప్టిట భోజనమునకు కూర్ుచండెను. కాని, త్న చ్ెప్ుపల గ్ూరిచయిే చింత్తంచుచుండెను. భోజనానంత్ర్ము, చ్ేత్ులు కడుగ్ుకొనుటకు బయటకు వచ్ెచను. ఒక మరాఠీ కుర్ీవాడు త్నవెైప్ు వచుచట చూచ్ెను. ఆ కుర్ీవాని చ్ేత్తలో నొక కర్ీయుండెను. ద్ాని చివర్కు కొీత్తచ్ెప్ుపలజత్ వేరలాడుచుండెను. చ్ేత్ులు కడుగ్ుకొనుటకు బయటకు వచిచనవారితో అత్డు బాబా త్నను బంప్ననియు, వీధ్రలో 'హరీ కా బేటా, జరీ కా ప్రటా' యని యర్చుమనియు చ్ెప్పననెను. ఎవర్యిన ఆ చ్ెప్ుపలు త్మవే యనాచ్ో నత్ని ప్రర్ు హరి యనియు, నత్డు కానోబా కొడుకనియు, అత్నిత్లప్ై జరీప్ాగా గ్లద్ా యను సంగ్త్త ప్రీక్షలంచిన త్ర్ువాత్ చ్ెప్ుపల నిచిచ వేయుమని చ్ెప్పననెను. ఈ కుర్ీవాడలటలా చ్ెప్ుపట విని, హరి కానోబా యాశ్చరాానందములు

Pages Overview