Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

167 కొద్రాగ్ంటలలో శాామా బాగ్ుప్డెను. ఈ ప్టలట న జాప్ితయందుంచుకొనవలసిన ద్ేమన బాబా వలిక్న 5 అక్షర్ముల మంత్రము (ప్ో , వెడలిప్ ముు, క్ీందకు ద్రగ్ు) శాామాను ఉద్ేాశించినద్రగాక సర్పమును ఆజాా ప్ించిన మాటలు. ద్ాని విషము ప్ైక్ ఎకకరాదనియు, అద్ర శ్రీర్మంత్ట వాాప్ింప్రాదనియు ఆజాా ప్ించిరి. మంత్రములలో నారితేరిన త్క్కనవారివలె, వారవమంత్రము ఉప్యోగింప్ నవసర్ము లేకుండెను. మంత్రబియాము గాని, తీర్థము గాని ఉప్యోగించ నవసర్ము లేకుండెను. శాామా జీవిత్మును ర్క్షలంచుటలో వారి ప్లుకలే మక్కలి బలమెైనవి. ఎవరైన ఈ కథగాని యింక నిత్ర్కథలుగాని, వినినచ్ో బాబా ప్ాదములయందు సిథర్మెైన నముకము కలుగ్ును. మాయయను మహా సముదరమును ద్ాటలటకు బాబా ప్ాదములను హృదయములో ధ్ాానించవలెను. కలరా రోగము ఒకప్ుపడు షిరిడీలో కలరా భయంకర్ముగా చ్ెలరవగ్ుచుండెను. గాీ మవాసులు మక్కలి భయప్డలరి. వారిత్ర్ులతో రాకప్ో కలు మానిరి. గాీ మములో ప్ంచ్ాయతీ వార్ు సభచ్ేసి రండత్ావసర్మెైన నియమములు చ్ేసి కలరా నిర్ూులించ ప్రయత్తాంచిరి. అవి యిేవన – 1. కటెటల బండాను గాీ మములోనిక్ రానీయకూడదు. 2. మేకను గాీ మములో కోయరాదు. ఎవర్యిన వీనిని ధ్రకకరించినచ్ో వారిక్ జరిమానా వేయవలెనని తీరాునించిరి. బాబా క్దంత్యు వటిట చ్ాదసతమని తెలియును. కాబటిట బాబా యా చటటములను లక్షాప్టటలేదు. ఆ సమయములో కటెటలబండల యొకటి ఊరిలోనిక్ ప్రవేశించుచుండెను. ఊరిలో కటెటలకు కర్ువునాదని అందరిక్ తెలియును. అయినప్పటిక్ కటెటలబండలని త్రిమవేయుటకు ప్రయత్తాంచుచుండలరి. బాబా యిా సంగ్త్త తెలిసికొనెను. అచచటిక్ వచిచ, కటెటలబండలని మసతదుకు తీసికొనిప్ ముని యుత్తర్ువు నిచ్ెచను. బాబా చర్ాకు వాత్తరవకముగ్ చ్ెప్ుపటకవేర్ు సాహసించలేదు. ధునికొర్కు కటెటలు కావలసియుండెను. కనుక బాబా కటెటలను కొనెను. నితాాగిాహో త్తరవలె బాబా త్న జీవిత్మంత్యు ధునిని వెలిగించియిే యుంచ్ెను. అందుల కయి వారిక్ కటెట లవసర్ము. గ్నుక నిలేచ్ేయువార్ు. బాబా గ్ృహమనగా మసతదు, ఎప్ుపడు తెర్చియుండెడలద్ర. ఎవర్యిన ప్ో వచుచను. ద్ానిక్ తాళ్ముగాని చ్ెవిగాని లేదు. కొందర్ు త్మ యుప్యోగ్ము కొర్కు కొనిా కర్ీలను తీసికొని ప్ో వువార్ు. అందుకు బాబా యిెప్ుపడును గొణుగ్ుకొన

Pages Overview