Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

333 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము నలుబదితొమమదవ అధాాయము 1. హరి కానోబా, 2. సో మద్ేవ సాేమ, 3. నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు - కథలు తొలిపలుకు వేదములు, ప్ురాణములు బరహుమును లేద్ా సదుగ ర్ువును సరిగా ప్ గ్డలేవు. అటాయినప్ుపడు మావంటి మూర్ుు లు సదుగ ర్ువగ్ు సాయిబాబాను ఎటలా వరిణంచగ్లర్ు? ఈ విషయములో మాటాా డక ఊర్కొనుటయిే మేలని తోచుచునాద్ర. మౌనవరత్మును ప్ూనుటయిే సదుగ ర్ుని సుత త్తంచుటకు త్గిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగ్ుణములను జూచినచ్ో మా వరత్మును మర్చి మముులను మాటాా డునటలా ప్రరరవప్ించును. మన సరాహిత్ులుగాని, బంధువులుగాని మనతో లేకునాచ్ో, మంచి ప్ిండలవంటలు కూడా ర్ుచింప్వు. కాని వార్ు మనతో నునాచ్ో ఆ ప్ిండలవంటలు మరింత్ ర్ుచికర్ము లగ్ును. సాయి లీలామృత్ము కూడ అటిటద్ే. ద్ీనిని మన మొంటరిగా త్తనలేము, సరాహిత్ులు, బంధువులు కలసినచ్ో చ్ాల బాగ్ుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రరరవప్ించి వారి యిషాట నుసార్ము మాచ్ే వార యించ్ెదర్ు. వార్క్ సర్ేసాశ్ర్ణాగ్త్త యొనరిచ వారి యంద్ే ధ్ాానము నిలుప్ుట మాకర్తవాము. తీర్థయాత్ర, వరత్ము, తాాగ్ము, ద్ాక్షములకంటె త్ప్సుస చ్ేయుట గొప్ప. హరిని ప్ూజ్జంచుట, త్ప్సుస కంటె మేలు. సదుగ ర్ుని ధ్ాానించుట యనిాంటికంటె మేలయినద్ర. కాబటిట మనము సాయినామమును నోటితో ప్లుకుచు వారి ప్లుకులను మననము చ్ేయుచు, వారి యాకార్మును మనసుసన భావించుకొనుచు, వారిప్ై హృదయప్ూర్ేకమగ్ు ప్రరమతో, వారికొర్కవ సమసత కార్ాములను చ్ేయుచుండవలెను. సంసార్బంధమునుండల త్ప్ిపంచుకొనుటకు ద్ీనిక్

Pages Overview