Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

71 కొంత్మంద్ర మానవజనుము చ్ాల నీచమెైనదనియు; చీము, ర్కతము, మురిక్తో నిండలయుండు ననియు; త్ుదకు శిథరలమయి రోగ్మునకు మర్ణమునకు కార్ణమగ్ునందర్ు. కొంత్వర్ కద్రకూడ నిజమే. ఇనిా లోటలలునాప్పటిక్ మానవునకు జాా నమును సంప్ాద్రంచు శ్క్త కలదు. మానవ శ్రీర్మునుబటిటయిే జను యశాశ్ేత్మని గ్ీహించుచునాాడు. ఈ ప్రప్ంచ మంత్యు మధాయని, విర్క్త ప్ందును. ఇంద్రరయసుఖ్ములు అనిత్ాములు, అశాశ్ేత్ములని గ్ీహించి నితాానిత్ాములకు భేదము కనుగొని, యనిత్ామును విసరిించి త్ుదకు మోక్షమునకై మానవుడు సాధ్రంచును. శ్రీర్ము మురిక్తో నిండలయునాదని నిరాకరించినచ్ో మోక్షమును సంప్ాద్రంచు అవకాశ్మును ప్ో గొటలట కొనెదము. శ్రీర్మును ముదుా గా ప్ంచి, విషయసుఖ్ములకు మరిగినచ్ో నర్కమునకు ప్ో యిెదము. మనము నడువవలసిన తోరవ యిేదన; శ్రీర్ము నశ్ీదధ చ్ేయకూడదు. ద్ానిని ప్రరమంచకూడదు. కావలసినంత్ జాగ్ీత్త మాత్రమే తీసికొనవలెను. గ్ుర్ీప్ురౌత్ు త్న గ్మాసాథ నము చ్ేర్ువర్కు గ్ుర్ీమును ఎంత్ జాగ్ీత్తతో చూచుకొనునో యంత్జాగ్ీత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శ్రీర్ము మోక్షము సంప్ాద్రంచుటకు గాని లేక యాత్ుసాక్షాతాకర్ము కొర్కు గాని వినియోగించవలెను. ఇద్రయిే జీవుని ప్ర్మావధ్రయిెై యుండవలెను. భగ్వంత్ు డనేక జీవులను సృషిటంచినప్పటిక్ అత్నిక్ సంత్ుషిట కలుగ్లేదట ఎందుకనగా భగ్వంత్ుని శ్క్తని యవి గ్ీహించలేక ప్ో యినవి. అందుచ్ేత్ ప్రతేాకముగా మానవుని సృషిటంచ్ెను. వానిక్ జాా నమనే ప్రతేాకశ్క్త నిచ్ెచను. మానవుడు భగ్వంత్ుని లీలలను, అదుుత్కార్ాములను, బుద్రధని మెచుచకొనునప్ుపడు భగ్వంత్ుడు మక్కలి సంత్ుషిట జంద్ర యానంద్రంచ్ెను. అందుచ్ే మానవజను లభించుట గొప్ప యదృషటము. బార హుణజను ప్ందుట అంత్కంటె మేలయినద్ర. అనిాటికంటె గొప్పద్ర సాయిబాబా చర్ణార్విందములప్ై సర్ేసా శ్ర్ణాగ్త్త చ్ేయునవకాశ్ము కలుగ్ుట. మానవుడు యతిాెంచవలసినది మానవజను విలువెైనదనియు, త్ుదకు మర్ణము త్ప్పదనియు, గ్ీహించి మానవుడెలాప్ుపడు జాగ్ర్ూకుడెై యుండల జీవిత్ ప్ర్మావధ్రని సంప్ాద్రంచుటకై యత్తాంచవలయును. ఏమాత్రమును అశ్ీదధగాని ఆలసాముగాని చ్ేయరాదు. త్ేర్లో ద్ానిని సంప్ాద్రంచుటకు త్ేర్ప్డవలెను. భార్ా చనిప్ో యిన వాడు రండవ భార్ాకొర్ కంత్ ఆత్ుర్ప్డునో, కోలోపయిన యువరాజుకై చకీవరిత యిెంత్గా వెదక యత్తాంచునో యటానే యాత్ుసాక్షాతాకర్ము ప్ందువర్కు రాత్తరంబవళ్ళళ విసుగ్ు విరామము లేక కృషి చ్ేసి సంప్ాద్రంచవలెను. బదధకమును, అలసత్ను, కునుకుప్ాటాను దూర్మొనరిచ రాత్తరంబవళ్ళళ ఆత్ుయంద్ే ధ్ాానము నిలుప్వలెను. ఈ మాత్రము చ్ేయలేనిచ్ో మనము ప్శుప్ార యులమగ్ుదుము.

Pages Overview