Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

300 ప్ో లేక మసతదు విడలచి ప్ యిరి. బాబా సిథత్త యప్ాయకర్ముగా నుండెనని వారిక్ ద్ెలియును. కనుక వార్ు బాబాను మర్ువకుండలరి. వార్ు భోజనమునకు కూరిచండలరవ కాని వారి మనసుస ఎకకడనో బాబాప్ై నుండెను. వార్ు భోజనము ప్ూరితచ్ేయక మునుప్ర బాబా త్మ భౌత్తక శ్రీర్మును విడలచ్ెనని వార్త వచ్ెచను. భోజనములను విడలచి యందర్ు మసతదుకు ప్ర్ుగత్తతరి. బాయాజీ తొడప్ై బాబా వార లి యుండెను. వార్ు నేలప్ై గాని త్మ గ్ద్ెాప్ై గాని ప్డలేదు. త్మ సథలములో ప్రశాంత్ముగా గ్ూర్ుచండల త్మ చ్ేత్తతో ద్ానము చ్ేయుచు శ్రీర్మును విడలచిరి. యోగ్ులు శ్రీర్ము ధరించి యిేద్ో ప్నిమీద భూలోకమునకు వత్ుత ర్ు. అద్ర నెర్వేరిన ప్ిముట వారంత్ నెముద్రగాను సులభముగాను అవత్రించిరో అంత్ శాంత్ముగా వెళళళదర్ు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః నలుబద్ర రండవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview