Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

292 ద్ానిని చదువుటకు శ్క్త చ్ాలకుండెననియు, బాబా యాజాా ప్ించినచ్ో, ద్ానిని ప్ార ర్ంభించ్ెదననియు జప్పను. అప్ుపడు జోగ్, ఒక ప్ుసతకమును ద్ీసికొని బాబా క్చిచనచ్ో, ద్ానిని వార్ు తాక్ ప్విత్రము జవసి యిచ్ెచదర్నియు అప్పటినుండల నిరాటంకముగా చదువవచుచననియు ద్ేవుకు సలహా నిచ్ెచను. బాబాకు త్న యుద్ేాశ్ము ద్ెలియును గ్నుక ద్ేవుగార్టలా చ్ేయుటకు అంగీకరించలేదు. బాబా త్న కోరికను గ్ీహించలేడా? ద్ానిని ప్ారాయణ జవయుమని సపషటముగా నాజాా ప్ించలేడా? యనెను. ద్ేవు బాబాను దరిశంచి, ఒక ర్ూప్ాయి దక్షలణ నిచ్ెచను. బాబా 20 (౨౦) ర్ూప్ాయలు దక్షలణ యడుగ్గా ద్ానిని చ్ెలిాంచ్ెను. యానాడు రాత్తర బాలకరాముడను వానిని కలిసికొని యత్డు బాబాయందు భక్తని, వారి యనుగ్ీహమును యిెటలా సంప్ాద్రంచ్ెనని ప్రశిాంచ్ెను. మర్ుసటి ద్రనము హార్త్త ప్ిముట యంత్యు ద్ెలిప్దనని యత్డు బదులిచ్ెచను. యా మర్ుసటి ద్రనము దర్శనము కొర్కు ద్ేవు వెళ్ళగా బాబా యత్నిని 20 (౨౦) ర్ూప్ాయలు దక్షలణ యిమునెను. వెంటనే ద్ేవు ద్ానిని చ్ెలిాంచ్ెను. మసతదు నిండా జనులు నిండల యుండుటచ్ే ద్ేవు యొక మూలకు బో యి కూర్ుచండెను. బాబా యత్నిని బిలిచి త్న దగ్గర్ శాంత్ముగా కూరొచనమనియిెను. ద్ేవు అటానే చ్ేసను. మధ్ాాహా హార్త్త ప్ిముట భకుత లందర్ు ప్ో యిన త్ర్ువాత్ ద్ేవు, బాలకరాముని జూచి యాత్ని ప్ూర్ేవృతాత ంత్ముతో ప్ాటల బాబా యాత్ని కవమేమ జప్పనో, ధ్ాానము నెటలా నేరిపరో యని యడుగ్గా బాలకరాముడు వివర్ములు జప్ుపటకు సిదధప్డెను. అంత్లో బాబా చందుర అను కుషుు రోగ్భకుత ని బంప్ి, ద్ేవును తీసికొని ర్మునెను. ద్ేవు బాబా ప్దాకు బో గా నెవరితో యిేమ మాటాా డుచుంటివని బాబా యడలగను. బాలకరామునితో మాటాా డుచుంటి ననియు, బాబా కీరితని వినుచుంటిననియు యత్డు చ్ెప్పను. త్తరిగి బాబా యిర్ుబద్ర యయిదు (౨౫) ర్ూప్ాయలు దక్షలణ అడలగను. వెంటనే ద్ేవు సంతోషముతో దక్షలణ చ్ెలిాంచ్ెను. అత్నిని బాబా లోప్లకు ద్ీసికొనిప్ో యి సతంభమువదా కూర్ుచండల “నా గ్ుడే ప్రలికలను నాకు ద్ెలియకుండ ద్ంగిలించిత్తవేల?” యనెను. ద్ేవు త్నకు ఆ గ్ుడే ప్రలికలగ్ూరిచ యిేమయు తెలియదనెను. బాబా యత్నిని వెదకు మనెను. అత్డు వెదకను. కాని యచచట యిేమయు ద్ర్కలేదు. బాబా కోప్గించి యిటానెను. “ఇకకడ యింకవేర్ు లేర్ు. నీ వొకకడలవే ద్ంగ్వు. ముసలిత్నముచ్ే వెండుర కలు ప్ండలనప్పటిక్ని యిచచటకు ద్ంగిలించుటకు వచిచత్తవా?” యని కోప్గించ్ెను. బాబా మత్త చ్ెడలన వానివలె త్తటిట కోప్గించి చీవాటలా ప్టెటను. ద్ేవు నిశ్శబాముగా కూర్ుచండెను.

Pages Overview