Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

310 ప్త్తవరత్కు త్న భర్తయందుగ్ల ప్రరమను, భకుత డు గ్ుర్ువు నందు చూప్వలసిన ప్రరమతో ప్ో లెచదర్ు. అయినప్పటిక్ మొదటిద్ర రండవ ద్ానితో ప్ో లుచటకవ వీలులేదు. జీవిత్ప్ర్మావధ్రని ప్ందుటకు త్ండలరగాని, త్లిాగాని, సో దర్ుడుగాని యింక త్ద్రత్ర్బంధువు లెవేర్ుగాని తోడపడర్ు. ఆత్ుసాక్షాతాకర్మునకు ద్ారిని మనమే వెదుగ్ుకొని మనమే ప్రయాణము సాగించవలెను. నితాానిత్ాములకు భేదమును తెలిసికొని, ఇహలోక ప్ర్లోకములలోని విషయసుఖ్ములను త్ాజ్జంచి మన బుద్రధని, మనసుసను సాేధ్రనమందుంచుకొని మోక్షమునకై కాంక్షలంచవలెను. ఇత్ర్ులప్ై నాధ్ార్ప్డుటకంటె మన సేశ్క్తయంద్ే మనకు ప్ూరిత నముకము ఉండవలెను. ఎప్ుపడయితే నితాానిత్ాములకు గ్ల భేదమును ప్ాటించ్ెదమో, ప్రప్ంచము అబదధమని తెలిసికొనెదము. ద్ానివలన ప్రప్ంచవిషయములందు మోహము త్గిగ, మనకు నిరాేయమోహము కలుగ్ును. కీమముగా గ్ుర్ువే ప్ర్బరహుసేర్ుప్మనియు కావున వారొకకరవ నిజమనియు గ్ీహించ్ెదము. ఇద్రయిే అద్ెైేత్భజనము లేద్ా ప్ూజ. ఎప్ుపడయితే మనము బరహుమును, లేద్ా గ్ుర్ుని హృదయప్ూర్ేకముగా ధ్ాానించ్ెదమో, మనము కూడ వారిలో ఐకామెై ఆత్ుసాక్షాతాకర్ము ప్ంద్ెదము. వేయిేల, గ్ుర్ువు నామమును జప్ించుట వలనను, వారి సేర్ుప్మునే మనమున నుంచుకొని ధ్ాానించుటచ్ేత్ను వారిని సర్ేజంత్ుకోటియందు చూచుట కవకాశ్ము కలుగ్ును. మన కద్ర శాశ్ేతానందమును కలుగ్జవయును. ఈ ద్రగ్ువ కథ ద్ీనిని విశ్ద్ీకరించును. కాకాసాహబు సెంశ్యము - ఆనెందరావు దృశ్ాము కాకాసాహబుద్ీక్షలత్ ప్రత్తరోజు శ్రీ ఏకనాథుడు వార సిన గ్ీంథములను అనగా భాగ్వత్మును, భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆద్ేశించ్ెను. బాబా సమాధ్రక్ ప్ూర్ేము కాకాసాహెబు ద్ీక్షలత్ ఈ గ్ీంథములను చదువుచుండెను. బాబా సమాధ్రచ్ెంద్రన త్ర్ువాత్ కూడ అటేా చ్ేయుచుండెడలవాడు. ఒకనాడు ఉదయము బ ంబాయి చ్ౌప్ాటిలోనునా కాకామహాజని యింటిలో కాకాసాహెబు ద్ీక్షలత్ ఏకనాథభాగ్వత్ము చదువుచుండెను. శాామా, కాకామహాజని కూడ నచట నుండల శ్ీదధతో భాగ్వత్ము చదువుచుండెను. అందు వృషభకుటలంబములోని నవనాథులు లేద్ా సిదుధ లగ్ు కవి, హరి, అంత్రిక్ష, ప్రబుదధ, ప్ిప్పలాయన, అవిర్ హో త్ర, దృమళ్, ఛమస్, మరియు కర్భజన్ లు భాగ్వత్ధర్ుసూత్రములను జనకమహరాజుకు చ్ెప్ుపచుండలరి. జనకుడు నవనాథులను ముఖ్ామెైన ప్రశ్ాలు కొనిా యడగను.

Pages Overview