Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

119 మొదలు త్లవర్కు ఏమయు వేసికొనలేదు. చ్ేత్తలో చిర్ుత్లు మెడలో ప్ూలమాల ధరించ్ేవాడు. ఇద్ర త్క్కన హరిద్ాసులు అవలంబించు ప్దధత్తక్ వాత్తరవకము. నార్దమహరిషయిే హరికథలు ప్ార ర్ంభించినవార్ు. వార్ు త్లప్ైని, శ్రీర్ముప్ైని యిేమయు తొడలగవవార్ు కార్ు. చ్ేత్తయందు వీణను ధరించి యొకచ్ోటలనుంచి యింకొక చ్ోటిక్ హరినామ సంకీర్తన చ్ేయుచు ప్ో వువార్ు. చ్ోలకరు చకకరలేని తేనీరు ప్ూనా అహముదునగ్ర్ు జ్జలాా లో బాబాను గ్ూరిచ యందరిక్ తెలియును. గాని నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు ఉప్నాాసముల వలాను, ద్ాసుగ్ణు హరికథలవలాను, బాబా ప్రర్ు కొంకణద్ేశ్మంత్యు ప్ార కను. నిజముగా ద్ాసుగ్ణు త్న చకకని హరికథలవలా బాబాను అనేకులకు ప్రిచయ మొనరచను. హరికథలు వినుటకు వచిచనవారిక్ అనేకర్ుచు లుండును. కొందర్ు హరిద్ాసుగారి ప్ాండలత్ామునకు సంత్సించ్ెదర్ు; కొందరిక్ వారి నటన; కొందరిక్ వారి ప్ాటలు; కొందరిక్ హాసాము, చమతాకర్ము; సంత్సము గ్లుగ్జవయును. కథాప్ూర్ేమున ద్ాసుగ్ణు సంభాషించు వేద్ాంత్విషయములు వినుటకు కొందర్ు; అసలు కథలు వినుటకు కొందర్ు వచ్ెచదర్ు. వచిచనవారిలో చ్ాల కొద్రామంద్రక్ మాత్రమే భగ్వంత్ునియందుగాని, యోగ్ులయందుగాని, ప్రరమ-విశాేసములు కలుగ్ును. కాని ద్ాసుగ్ణుయొకక హరికథలు వినువార్ల మనసుసలప్ై కలుగ్ు ప్రభావ మత్తసమోుహనకర్ముగా నుండెను. ఇచచట నొక యుద్ాహర్ణము నిచ్ెచదము. ఠాణాలోనునా కౌప్తనేశ్ేరాలయములో ఒకనాడు ద్ాసుగ్ణు మహారాజు హరికథ చ్ెప్ుపచు సాయి మహిమను ప్ాడుచుండెను. కథను వినుటకువచిచన వారిలో చ్ోలకర్ యనునత్డుండెను. అత్డు ప్రదవాడు. ఠాణా సివిల్ కోర్ుట లో గ్ుమాసాత గా ప్నిచ్ేయుచుండెను. ద్ాసుగ్ణు కీర్తన నత్తజాగ్ీత్తగా వినెను. వాని మనసుస కర్గను. వెంటనే అకకడనే మనసుసనందు బాబాను ధ్ాానించి ఇటలా మొర కుకకొనెను. "బాబా! నేను ప్రదవాడను, నాకుటలంబమునే నేను ప్ో షించుకొన లేకునాాను. మీ యనుగ్ీహముచ్ేత్ సరాకర్ు వారి ప్రీక్షలో నుతీతర్ుణ డనెై ఖ్ాయమెైన ఉద్ోాగ్ము లభించినచ్ో నేను షిరిడీ వచ్ెచదను. మీ ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసదను. మీ ప్రర్ున కలకండ ప్ంచిప్టలట దును." వాని యదృషటముచ్ే చ్ోలకర్ు ప్రీక్షలో ప్ాసయిెాను. ఖ్ాయమెైన యుద్ోాగ్ము ద్రికను. కనుక మొర కుక చ్ెలిాంచవలసిన బాధాత్ ఎంత్

Pages Overview