Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

267 మృదంగ్ము వీణ సహాయముతో భజన చ్ేయుచు ఉత్సవములో నడుచుచుండలరి. కొందర్ు సంత్సముతో నాటామాడుచుండలరి. కొందర్ు జండాలను చ్ేత్ బటలట కొనుచుండలరి. బాబా మసతదు మెటాప్ైక్ రాగా భాలాా ర్ులు 'శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జయ్' అని కవకలు ప్టలట చుండలరి. బాబా క్ర్ుప్రకకల చ్ామర్ములు మొదలగ్ునవి ప్టలట కొని విసర్ుచుండలరి. మార్గమంత్యు అడుగ్ులకు మడుగ్ులు ప్ర్చ్ెడు వార్ు. వానిప్ై బాబా భకుత ల కవకలుతో నడచ్ెడువార్ు. తాతాాయిెడమచ్ేత్తని మహాళాసప్త్త కుడలచ్ేత్తని, బాప్ుసాహెబుజోగ్ శిర్సుసప్ై ఛత్రమును ప్టలట కొనెడలవార్ు. ఈ ప్రకార్ముగా బాబా చ్ావడలక్ ప్యనమగ్ుచుండెను. బాగ్ుగాను, ప్ూరితగాను నలంకరించిన యిెఱ్ఱ గ్ుఱ్ఱము శాామకర్ణ ద్ారి తీయుచుండెను. ద్ాని వెనుక ప్ాడెడువార్ు, భజన చ్ేయువార్ు, వాయిదాముల మోర గించువార్ు, భకుత ల సమూహ ముండెడలద్ర. హరినామసుర్ణతోను, బాబా నామసుర్ణతోను ఆకాశ్ము బదాలగ్ునటలల మార్ుమోర గ్ుచుండెను. ఈ మాద్రరిగ్ శలభాయాత్ర మసతదు మూల చ్ేర్ుసరిక్ ఉత్సవములో ప్ాలొగ నువార్ందర్ు ఆనంద్రంచుచుండలరి. ఈ మూలకు వచుచసరిక్ బాబా చ్ావడలవెైప్ు ముఖ్ముప్టిట నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశ్ముతో వెలిగడలవార్ు. వారి ముఖ్ము ఉదయసంధా వలె లేద్ా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తర్మువెైప్ు ముఖ్ము బెటిట కవంద్ీరకరించిన మనసుసతో నిలచ్ెడలవార్ు. వారవరినో ప్ిలుచునటలల గ్నిప్ించ్ెడలద్ర. సమసత వాయిదాములు మోర గ్ుచునాప్ుపడు బాబా త్న కుడలచ్ేత్తని క్ీందకు మీదకు ఆడలంచ్ెడలవార్ు. అటిట సమయమున కాకాసాహెబు ద్ీక్షలత్ ముందుకు వచిచ, యొక వెండలప్ళళళములో ప్ువుేలు గ్ులాల్ ప్ డలని ద్ీసికొని బాబాప్ై ప్కుకసార్ుా చలుా చుండెను. అటిట సమయమందు సంగీత్ వాయిదాములు వాని శ్క్త కొలద్ర ధేనించుచుండెను. బాబా ముఖ్ము సిథర్మెైన ద్రేగ్ుణీకృత్ ప్రకాశ్ముతోను, సౌందర్ాముతోడను, వెలుగ్ుచుండెను. అందర్ు ఈ ప్రకాశ్మును మనసారా గోీలుచుండలరి. ఆ దృశ్ామును ఆ శలభను వరిణంచుటకు, మాటలు చ్ాలవు, ఒకొకకకప్ుప డానందమును భరించలేక మహాళాసప్త్త ద్ేవత్ యావేశించిన వానివలె నృత్ాము చ్ేయువాడు. కాని, బాబాయొకక ధ్ాాన మేమాత్రము చ్ెదర్క యుండెడలద్ర. చ్ేత్తలో లాంత్ర్ు ప్టలట కొని తాతాాప్ాటీలు బాబాకు ఎడమప్రకక నడచుచుండెను. భకత మహాళాసప్త్త కుడలవయిప్ు నడచుచు బాబా సలాా యంచును ప్టలట కొనెడలవాడు. ఆ యుత్సవమెంతో ర్మణీయముగ్ నుండెడలద్ర. వారి భక్త చ్ెప్పనలవికానిద్ర. ఈ ప్లాక్ యుత్సవమును చూచుటకు ప్ుర్ుషులు, సతతిలు, ధనికులు,

Pages Overview