Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

155 ఆ మర్ుసటి ద్రనము ప్ాటంకర్ బాబాకు నమసకరించుటకు ప్ో గా, గ్ుఱ్ఱప్ు లద్రా తొముద్ర ఉండలను ప్ోర గ్ుచ్ేసిత్తవా లేద్ా యని ప్రశిాంచ్ెను. అత్డు తాను నిససహాయుడననియు ప్రప్రధమమున త్నను బాబా యాశ్రర్ేద్రంచవలెననియు ప్ార రిధంచ్ెను. అటాయినచ్ో వానిని సులభముగా ప్ోర గ్ుచ్ేయవచుచననెను. అప్ుపడు బాబా వానిని ఓద్ార్ుచచు శాంత్తక్షవమములు కలుగ్ునని యాశ్రర్ేద్రంచ్ెను. ఇద్ర విని ప్ాటంకర్ యప్రిమతానందభరిత్ు డయిెాను. పెండరీపురము ప్తాడరు ఒక చినాకథతో నీ అధ్ాాయమును ముగించ్ెదము. ఆ కథ బాబా సర్ేజుా డని తెలుప్ును. ప్రజలను సరియిెైన మార్గమున బెటలట టకు, వారి త్ప్ుపలను సవరించుటకు, బాబా సర్ేజాత్ేము నుప్యోగించుచుండెను. ఒకనాడు ప్ండరీప్ుర్మునుండల యొక ప్తాడర్ు వచ్ెచను. అత్డు మసతదుకు ప్ో యిెను. సాయిబాబాను దరిశంచ్ెను. వారి ప్ాదములకు నమసకరించ్ెను. అడుగ్కుండగ్నే దక్షలణ యిచ్ెచను. జర్ుగ్ుచునా సంభాషణలు వినుట కొకమూల గ్ూర్ుచండెను. బాబా యత్నివెైప్ు ముఖ్ము త్తరప్ిప యిటానెను. ప్రజలెంత్ టకకర్ులు. వార్ు ప్ాదములప్యి బడెదర్ు. దక్షలణ నిచ్ెచదర్ు. చ్ాటలన నింద్రంచ్ెదర్ు. ఇద్ర చిత్రము గాద్ా. ఈ టోప్ి (మాట) ప్తాడర్ుకు సరిప్ో యిెను. అత్డు ద్ానిని ధరించ్ెను. ఎవరిక్ గ్ూడ ఈ విషయము బో ధప్డకుండెను. ప్తాడర్ు ద్ీనిని గ్ీహించ్ెను గాని, యిెవేరిక్ చ్ెప్పలేదు. వాడా లోనిక్ వచిచన ప్ిముట, ప్తాడర్ు కాకాసాహెబు ద్ీక్షలత్ున క్టానియిెను. బాబా చ్ెప్ిపవదంత్యు యథార్థమే. ఆ బాణము నాప్యి ప్రయోగించిరి. అద్ర నాగ్ూరిచయిే. నేనెవరిని, నింద్రంచకూడదు, త్ృణీకరించరాదని బో ధ్రంచుచునాద్ర. ప్ండరిప్ుర్ము సబ్ జడలియగ్ు నూలకర్ త్న యారోగాాభివృద్రధ కొర్కు షిరిడీక్ వచ్ెచను. అచచట మకాము చ్ేసను. ప్తాడర్ా విశాీ ంత్తగ్ద్రలో ద్ీనిగ్ూరిచ వివాదము జరిగను. సబ్ జడలి బాధప్డుచుండెడల రోగ్ము లేయౌషధమును సరవించక షిరిడీక్ ప్ో యిన మాత్రమున బాగ్ు కాగ్లవా అని మాటాా డుకొనిరి. సబ్ జడలిని వాాఖ్ా చ్ేసిరి. సాయి బాబాను నింద్రంచిరి. నేనుకూడ అందు కొంత్ భాగ్మును వహించిత్తని. నేను చ్ేసినద్ర సమంజసము గాదని ఇప్ుపడు సాయిబాబా నిర్ూప్ించ్ెను. ఇద్ర నాకు దూషణ కాదు. నాక్ద్ర యాశ్రర్ేచనమే. ఇద్ర నాకు ఒక ఉప్ద్ేశ్ము. నేనికమీదట ఎవరిని దుషించరాదు. ఎవరిని నింద్రంచరాదు. ఇత్ర్ుల విషయములో జోకాము కలుగ్జవసికొనరాదు.

Pages Overview