Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

90 యొకక గొప్పత్నమును వెైభవమును శ్ీదధగా వింటిరి. ఇద్రయిే వారిని జాప్ితయందుంచుకొనుటకు సహజమెైన మార్గము. ఇద్రయిే వారి వూజయు కీర్తనయు. యోగీశ్ేర్ుల కథలను వినుట ప్ైనచ్ెప్ిపన ఇత్ర్సాధనముల వలె కషటమెైనద్ర కాదు. ఇద్ర మక్కలి సులభసాధామెైనద్ర. వారి కథలు సంసార్మునందు గ్ల భయము లనిాటిని ప్ార్ద్ోరలి ప్ార్మారిథకమార్గమునకు ద్ీసికొనిప్ో వును. కాబటిట యిా కథలను వినుడు. వానినే మననము చ్ేయుడు, జీరిణంచుకొనుడు. ఇంత్మాత్రము చ్ేసినచ్ో బార హుణులే గాక సతతిలు, త్క్కన జాత్ులవార్ు కూడ ప్విత్ుర లగ్ుదుర్ు. ప్ార ప్ంచిక బాధాత్లందు త్గ్ులొకని యునాను మీ మనసుసను సాయిబాబా కరిపంప్ుడు, వారి కథలు వినుడు. వార్ు త్ప్పక నినుా ఆశ్రర్ేద్రంచగ్లర్ు. ఇద్ర మక్కలి సులభమయిన మార్గము. అయితే యందర్ు ద్ీని నెందు కవలంబించర్ు? అని యడుగ్వచుచ. కార్ణమేమన; భగ్వంత్ుని కృప్ాకటాక్షము లేనియిెడల యోగ్ుల చరిత్రలను వినుటకు మనసుస అంగీకరించదు. భగ్వంత్ుని కృప్చ్ే సర్ేము నిరాటంకము, సులభము. యోగీశ్ేర్ుల కథలు వినుట యనగా వారి సాంగ్త్ాము చ్ేయుటే. యోగీశ్ేర్ుల సాంగ్త్ాముచ్ే కలుగ్ు ప్ార ముఖ్ాము చ్ాల గొప్పద్ర. అద్ర మన యహంకార్మును, శ్రీరాభిమానమును నశింప్జవయును; చ్ావు ప్ుటలట కలనే బంధములను కూడ నశింప్జవయును; హృదయగ్ీంథులను తెగ్గొటలట ను. త్ుదకు శుదధచ్ెైత్నార్ూప్ుడగ్ు భగ్వంత్ుని సానిాధామునకు తీసికొని ప్ో వును. విషయవాామోహముల యందలి మన యభిమానమును త్గిగంచి, ప్ార ప్ంచిక కషటసుఖ్ములందు విర్క్త కలుగ్జవసి ప్ార్మారిథకమార్గమున నడుప్ును. మీకు భగ్వనాామసుర్ణయు, ప్ూజ, భక్తవంటి యిత్ర్సాధనములు లేనియిెడల, యోగీశ్ేర్ుల యాశ్ీయమునే జవయుదుర్ు. అందుకొర్కవ యోగీశ్ేర్ులు వార్ంత్టవార్ు భూమప్ై నవత్రించుదుర్ు. ప్రప్ంచప్ాప్ముల తొలగ్ జవయునటిట గ్ంగా, గోద్ావరి, కృషాణ , కావేరి మునాగ్ు వవిత్రనదులు కూడ, యోగ్ులు వచిచ త్మ నీటిలో సాానము చ్ేసి త్మను ప్ావనము చ్ేయవలెనని భావించుచుండును. అటిటద్ర యోగ్ుల వెైభవము. మన ప్ూర్ేజను సుకృత్ముచ్ే మనము సాయిబాబా ప్ాదములను బటిటత్తమ. ఈ అధాాయమును సాయిబాబా రూపమును ధాానిెంచుచు ముగిెంచ్దము.

Pages Overview