Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

273 యనియు, ద్ీనివలానే గ్ుర్ువు సంత్ుషిట చ్ెంద్ెదర్నియు అత్నిక్ తెలియును. కనుక ద్ాద్ా కవలకర్ు దుసుత లు ధరించి బజార్ుకు బయలుద్ేరను. కాని బాబా అత్నిని వెంటనే ప్ిలచి తానే సేయముగా ప్ో వలదనియు నింకవరినెైన ప్ంప్ుమనెను. అత్డు ప్ాండువను నౌకర్ును బంప్ను. వాడు బయలుద్ేర్ుట చూచి బాబా వానినికూడ వెనుకకు బిలిప్ించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా ద్ాద్ాకవలకర్ును బిలచి ప్ యిామీదనునా ప్ లావ్ ఉడలక్నద్ో లేద్ో చూడుమనెను. కవలకర్ ద్ానిని ప్రీక్షలంచకయిే సరిగా నునాదని జవాబిచ్ెచను. అప్ుపడు బాబా “నీవు కండాతో ద్ానిని చూడలేదు, నాలుకతో ర్ుచి చూడలేదు, ర్ుచిగానునా దని ఎటలా చ్ెప్ిపత్తవి. మూత్ తీసి చూడుము. ” అనుచు బాబా యత్ని చ్ేత్తని బటలట కొని మర్ుగ్ుచునా ద్ేక్సాలో బెటెటను. ఇంకను నిటలా నెను. నీ చ్ేయిని తీయుము. “నీ ఆచ్ార్ము నొక ప్రకకకు బెటిట తెడుే తో ద్ీసి, కొంచ్ెము ప్రాటలలో వేసి సరిగా ఉడలక్నద్ర లేనిద్ర తెలిసికొనుము. ” త్లిా మనసుసన నిజమెైన ప్రరమ జనించునప్ుపడు ఆమె త్న బిడేను గిలిా ఆ బిడే యిేడుచనప్ుడు ద్ానిని కౌగిలించి ముదుా బెటలట కొనును. అటానే బాబా కూడ కనాత్లిావలె ద్ాద్ా కవలకర్ును ఈ విధముగా గిలెా ను. నిజముగా ఏ యోగిగాని, గ్ుర్ువుగాని త్న శిషుానకు నిషరధ్ాహార్మును త్తని చ్ెడలప్ ముని చ్ెప్పడు. ఈ వంటప్ాత్రలో వండుట 1910వ సంవత్సర్ము వర్కు జరిగిన ప్ిముట ఆగిప్ో యిెను. ప్ూర్ేము చ్ెప్ిపన రీత్తగా ద్ాసుగ్ణు బాబా కీరితని త్న హరికథలద్ాేరా బ ంబాయి రాషటరములో వెలాడల చ్ేసను. ఆ ప్ార ంత్మునుండల ప్రజలు త్ండోప్త్ండములుగా షిరిడీక్ వచుచచుండలరి. కొలద్ర ద్రనములలో షిరిడీ యొక ప్ుణాక్షవత్రమాయిెను. భకుత లనేక ర్కముల యాహార్ములను బాబాకు నెైవేదాము ప్టలట చుండలరి. వార్ు తెచిచన ప్ద్ార్థములు ఫకీర్ులు, బీదలు త్తనగా నింకను మగ్ులుచుండెను. నెైవేదామునెటలా ప్ంచిప్టెటడలవారో చ్ెప్ుపటకు ముందు బాబాకు షిరిడీ లోని ద్ేవాలయములందును, నందుండు ద్ేవత్లయందును గ్ల గౌర్వమును చ్ాటెడు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు కథ తెలిసికొందుము. నానాసాహెబు దేవాలయమును అగౌరవిెంచుట ఎవరిక్ తోచినటలా వారాలోచించి ఊహించి బాబా బార హుణుడని కొందర్ు, మహముద్ీయుడని మరికొందర్ు చ్ెప్ుపచుండలరి. నిజముగా బాబా యిేజాత్తక్ చ్ెంద్రనవార్ు కార్ు. వారప్ుపడు ప్ుటిటరో, ఏజాత్త యందు ప్ుటిటరో,

Pages Overview