Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

336 సో మద్ేవసాేమ గాభర్ప్డల యిటానెను. "గ్ుఱ్ఱములతోను, ప్లాకీలతోను, జటాకలతోను గ్ల సాధువులను నేనెచచట జూచి యుండలేదు. అటిట సాధువులను చూచుటకంటె త్తరిగిప్ో వుటయిే మేలు" అనెను. ఇటానుచు త్తర్ుగ్ు ప్రయాణమునకు సిదథమయిెాను. త్క్కన తోడల ప్రయాణికులు అత్నిని త్న ప్రయత్ామును మాని షిరిడీ లోనిక్ బ మునిరి. అటిట వకాీ లోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని త్క్కన వసుత వులనుగాని ఆడంబర్ములనుగాని కీరితనిగాని లక్షాప్టటనివార్ని చ్ెప్ిపరి. అవనిాయు నలంకరించినవార్ు బాబా భకుత లేగాని ఆయనకవమ యవసర్ముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్త ప్రరమలకొలద్ర వార్ు వాటిని కూరిచర్ని చ్ెప్ిపరి. త్ుటటత్ుదకు ప్రయాణము సాగించి షిరిడీక్ ప్ో యి సాయిబాబాను చూచునటలా జవసిరి. సో మద్ేవసాేమ మసతదు ద్రగ్ువనుంచి బాబాను దరిశంచగ్నే అత్ని మనసుస కర్గను. అత్ని కండుా నీటితో నిండెను; గొంత్ుక యార్ుచకొనిప్ో యిెను. "ఎచచట మనసుస శాంత్తంచి యానందమును ప్ంద్ర యాకరిషంప్బడునో అద్ే మనము విశాీ ంత్త ప్ందవలసిన సథలము" అని త్న గ్ుర్ువు చ్ెప్ిపనద్ానిని జాప్ితక్ ద్ెచుచకొనెను. అత్డు బాబా ప్ాదధూళ్ళలో ద్ర్ుా టకు త్హత్హలాడెను. బాబా దర్శనముకొర్కు దగ్గర్కు ప్ో గా "మా వేషము మా దగ్గర్నే యుండనీ, నీ యింటిక్ నీవు ప్ ముు. త్తరిగి మసతదుకు రావదుా . ఎవర్యితే మసతదుప్ై జండా నెగ్ుర్వెైచుచునాారో యటిటవారి దర్శనము చ్ేయనేల? ఇద్ర యోగి లక్షణమా? ఇకకడక నిమషమయిన ఉండవదుా " అనెను. ఆ సాేమ మగ్ుల ఆశ్చర్ాప్డెను. బాబా త్న మనసుసను గ్ీహించి బయటకు ప్రకటించుచునాాడని తెలిసికొనెను. అత్డెంత్ సర్ేజుా డు! తాను తెలివిత్కుకవవాడనియు బాబా మహానుభావుడనియు గ్ీహించ్ెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశ్రర్ేద్రంచుట, కొందరిని యోద్ార్ుచట, కొందరివెైప్ు ద్ాక్షలణాముతో జూచుట, కొందరివెైప్ు చూచి నవుేట, ఊద్ీప్రసాదమును కొందరి క్చుచట, యిటలా అందరిని ఆనంద్రంప్జవసి, సంత్ృప్ిత ప్ర్చుట జూచి త్న నొకకరినే యిేల యంత్ కఠినముగా జూచుచుండెనో అత్నిక్ తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చ్ేయునదంత్యు త్న యంత్ర్ంగ్ముననునా ద్ానితో సరిగా నుండెనని గ్ీహించ్ెను. ద్ానివలా ప్ాఠము నేర్ుచకొని వృద్రథప్ందుటకు యత్తాంప్వలెనని గ్ీహించ్ెను. బాబా కోప్ము మార్ుర్ూప్ముతో నునా యాశ్రరాేదమే యనుకొనెను. కొనాాళ్ళ ప్ిముట బాబాయందు అత్నిక్ నముకము బలప్డెను. అత్డు బాబాకు గొప్ప భకుత డయిెాను.

Pages Overview