Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

88 చుండేవార్ు. సాయిత్ప్ప యింకొక ద్ెైవమును వారరిగియుండలేదు. షిరిడీ సతతిల ప్రరమను, భక్తని ద్ాని మాధుర్ామును వరిణంచుటకు మాటలు చ్ాలవు. వార్ు అజాా ను లయినప్పటిక్ ప్రరమతో ప్ాటలను కూర్ుచకొని వారిక్ వచుచ భాషాజాా నముతో ప్ాడుచుండలరి. వారిక్ అక్షర్జాా నము శూనామయినప్పటిక్ వారి ప్ాటలలో నిజమెైన కవిత్ేము గానవచుచను. యథార్థమెైన కవిత్ేము తెలివివలన రాదు. కాని యద్ర యసలెైన ప్రరమవలన వెలువడును. సిసలెైన కవిత్ేము సేచఛమెైన ప్రరమచ్ే వెలువడును. బుద్రధమంత్ు లద్ర గ్ీహించగ్లర్ు. ఈ ప్లెా ప్ాటలనిాయు సరకరింప్దగినవి. ఏ భకుత డయిన వీనిని శ్రీ సాయిలీల సంచికలో ప్రకటించిన బాగ్ుండును. బాబావారి యణకువ భగ్వంత్ునిక్ ఆర్ు లక్షణములు గ్లవు. (1) కీరిత, (2) ధనము, (3) అభిమానము లేకుండుట, (4) జాా నము, (5) మహిమ, (6) ఔద్ార్ాము. బాబాలో ఈ గ్ుణములనిాయు నుండెను. భకుత లకొర్కు శ్రీర్ర్ూప్ముగ్ అవతార్మెతెతను. వారి దయాద్ాక్షలణాములు వింత్యినవి. వార్ు భకుత లను త్నవదాకు లాగ్ుకొనుచుండలరి. లేనియిెడల వారి సంగ్త్త యిెవరిక్ తెలిసియుండును? భకుత లకొర్కు బాబా ప్లిక్న ప్లుకులు సర్సేతీద్ేవి కూడ ప్లుకుటకు భయప్డును. ఇంద్కటి ప్ందుప్ర్చు చునాాము. బాబా మక్కలి యణకువతో నిటలా ప్లికను. "బానిసలలో బానిసనగ్ు నేను మీకు ఋణసుథ డను. మీదర్శనముచ్ే నేను త్ృప్ుత డనెై త్తని. మీ ప్ాదములు దరిశంచుట నా భాగ్ాము. మీ యశుదధములో నేనొక ప్ుర్ుగ్ును. అటాగ్ుటవలన నేను ధనుాడను." ఏమ వారి యణకువ! ద్ీనిని ప్రచురించి బాబాను క్ంచప్రిచిత్తనని ఎవరైన యనినచ్ో, వారిని క్షమాప్ణ కోరదను. త్త్పరిహారార్థమెై బాబా నామజప్ము చ్ేసదను. ఇంద్రరయవిషయముల ననుభవించువానివలె బాబా ప్ైక్ కనిప్ించినను, వారిక్ వానియం ద్ేమాత్రమభిర్ుచి యుండెడలద్ర కాదు. అనుభవించు సపృహయిే వారిక్ లేకుండెను. వార్ు భుజ్జంచునప్పటిక్ ద్ేనియందు వారిక్ ర్ుచి యుండెడలద్ర కాదు. వార్ు చూచుచునాటలా గానిపంచినను వారిక్ చూచుద్ానియందు శ్ీదధలేకుండెను. కామమనాచ్ో వార్ు హనుమంత్ునివలె యసులిత్ బార హుచ్ార్ులు. వారిక్ ద్ేనియందు మమకార్ము

Pages Overview