Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

146 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదవ అధాాయము కాకా నౌకరిప్ిలా ద్ాేరా ద్ాసుగ్ణు సమసా ప్రిషకరించుట ఈ అధ్ాాయములో ద్ాసుగ్ణు సమసా కాకాసాహెబు ప్నిప్ిలా ఎటలా ప్రిషకరించ్ెనో హెమడ్ ప్ంత్ు, చ్ెప్పను. పరసా్ వన మౌలికముగా సాయి నిరాకార్ుడు. భకుత లకొర్కాకార్మును ధరించ్ెను. ఈ మహాజగ్నాాటకమునందు మాయ యను నటి సాయముతో వార్ు నటలని ప్ాత్ర ధరించిరి. సాయిని సురించి ధ్ాానింత్ుము గాక. షిరిడీక్ ప్ో యి యచచటి మధ్ాాహాహార్త్త ప్ిముట జర్ుగ్ు కార్ాకీమమును జాగ్ీత్తగా గ్మనింత్ుము. హార్త్త అయినప్ిముట సాయి మసతదు బయటకు వచిచ, గోడప్రకకన నిలిచి ప్రరమతోను, దయతోను భకుత లకు ఊద్ీ ప్రసాదమును ప్ంచిప్టలట చుండెను. భకుత లు కూడ సమానమయిన ఉతాసహముతో వారి సమక్షమున నిలిచి ప్ాదములకు నమసకరించి, బాబా వెైప్ు చూచుచు ఊద్ీ ప్రసాదప్ు జలుా లనుభవించుచుండలరి. బాబా భకుత ల చ్ేత్ులలో ప్ిడలక్ళ్ళతో ఊద్ీ ప్ో యుచు, వారి నుదుటప్ై త్మ చ్ేత్ులతో ఊద్ీబ టలట ప్టలట చుండలరి. వారి హృదయమున భకుత లయిెడ అమత్మెైన ప్రరమ. బాబా భకుత ల నీ క్ీంద్ర విధముగా ప్లుకరించు చుండెను. “అనాా! మధ్ాాహా భోజనమునకు ప్ ముు; బాబా! నీ బసకు ప్ో ; బాప్ూ; భోజనము చ్ేయుము.” ఈ విధముగా ప్రత్త భకుత ని ప్లకరించి యింటిక్ సాగ్నంప్ుచుండెను. ఇప్పటిక్ అద్ర యంత్యు ఊహించు కొనాచ్ో ఆ దృశ్ాములను గాంచి సంత్సించవచుచను. వానిని భావనకు ద్ెచుచకొని యానంద్రంచవచుచను. మనోదృశ్ామున సాయిని నిలిప, వారిని ఆప్ాదమసతకము ధ్ాానింత్ుము. వారి ప్ాదముల ప్ై బడల సగౌర్వముగ్ ప్రరమతోను వినయముగ్ సాషాట ంగ్నమసాకర్ మొనర్ుచచు ఈ అధ్ాాయములోని కథను చ్ెప్పదము.

Pages Overview