Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

178 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదియిెైదవ అధాాయము దాము అనాా కాసార్ (అహమదునగరు) 1. సటాట వాాప్ార్ము 2. మామడలప్ండా కథ. పరసా్ వన భగ్వదవతార్మును, ప్ర్బరహుసేర్ూప్ుడును, మహాయోగవశ్ేర్ుడును, కర్ుణాసాగ్ర్ుడును అగ్ు శ్రీ సాయినాధునకు సాషాట ంగ్ చూడామణియగ్ు శ్రీ సాయినాధమహారాజుకు జయమగ్ు గాక! సమసత శుభములకు నిలయము, మన ఆతాురాముడు, భకుత లప్ాలిటి ఆశ్ీయద్ాత్ యగ్ు సాయిక్ జయమగ్ు గాక, జీవితాశ్యమును, ప్ర్మావధ్రని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా యిెలాప్ుపడు కర్ుణాప్ూర్ుణ లు. మనకు కావలసినద్ర వారియందు మనోఃప్ూర్ేకమెైన భక్త. భకుత నకు సిథర్మెైన నముకము, ప్ూర్ణభక్త యునాప్ుపడు వానికోరికలనిాయు శ్రఘరముగా నెర్వేర్ును. హేమాడ్ ప్ంత్ు మనసుసనందు బాబా జీవిత్లీలలను వార యుకోరిక జనించగ్నే, బాబా వెంటనే అత్నిచ్ే వార యించ్ెను. సంగ్ీహముగా సంగ్త్ులను వార సికొనుమని బాబా యాజా యిచిచన వెంటనే హేమాడ్ ప్ంత్ుకు ప్రరర్ణకలిగి గ్ీంథర్చనకు కావలసిన బుద్రధ, శ్క్త, ధ్ెైర్ాము కలిగి ద్ానిని ముగించ్ెను. ద్ానిని వార యుయోగ్ాత్ మొదట అత్నిక్ లేకుండెను. కాని బాబా దయాప్ూరిత్మగ్ు ఆశ్రర్ేచనములచ్ే ద్ాని నత్డు ప్ూరిత చ్ేయగ్లిగను. ఈ విధముగా సత్చరిత్ర సిదధమెైనద్ర. అద్ర యొక చందరకాంత్తమణి వంటిద్ర. ద్ానినుండల సాయిలీలలను నమృత్ము సరవించును. ద్ానిని చదువర్ులు మనసార్ తార గ్వచుచను.

Pages Overview