Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

63 తీసివేసను. వార్ు మహముద్ీయులనాచ్ో హిందువుల వలె వారి చ్ెవులకు కుటలా ండెను. వార్ు హిందువులనాచ్ో సునీత చ్ేసికొనుమని సలహా నిచుచచుండెడలవార్ు. కాని వార్ు మాత్రము సునీత చ్ేసికొనియుండలేదు. బాబా హిందువెైనచ్ో మసతదునంద్ేల యుండును? మహముద్ీయుడెైనచ్ో ధునియు అగిాహో త్రమును ఏల వెలిగించియుండువార్ు? అద్ేగాక మహముద్ీయమత్మునకు వాత్తరవకముగా త్తర్ుగ్లితో విసర్ుట, శ్ంఖ్మూదుట, గ్ంటవాయించుట, హో మముచ్ేయుట, భజన చ్ేయుట, సంత్ర్పణ చ్ేయుట, అర్ాయప్ాదాములు సమరిపంచుట మొదలగ్ునవి జర్ుగ్ుచుండెను. వారవ మహముద్ీయులెైనచ్ో కరిుషుు లగ్ు సనాత్నాచ్ార్ప్ారాయణులెైన బార హుణులు వారి ప్ాదములప్ై సాషాట ంగ్ నమసాకర్ము లెటలా చ్ేయుచుండెడలవార్ు? వారవతెగ్వార్ని యడుగ్బో యిన వారలార్ు వారిని సందరిశంచిన వెంటనే మూగ్లగ్ుచు ప్ర్వశించుచుండలరి. అందుచ్ే సాయిబాబా హిందువుడో మహముద్ీయుడో ఎవర్ును సరిగా నిర్ణయించలేకుండలరి. ఇద్రయొక వింత్ కాదు. ఎవర్యితే సర్ేమును త్ాజ్జంచి భగ్వంత్ుని సర్ేసాశ్ర్ణాగ్త్త యొనరించ్ెదరో వార్ు ద్ేవునిలో నెైకామెైప్ో యిెదర్ు. వారిక్ ద్ేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారిక్ జాత్తమత్ములతో నెటిట సంబంధము లేదు. సాయిబాబా అటిటవార్ు. వారిక్ జాత్ులందు వాకుత లందు భేదము గ్నిపంచకుండెను. బాబా ఫకీర్ులతో కలిసి మత్సయమాంసములు భుజ్జంచుచుండెను. కాని వారి భోజనప్ళళళములో కుకకలు మూత్తప్టిటనను నడుగ్ువార్ు కార్ు. శ్రీ సాయి యవతార్ము విశిషటమెైనద్ర; యదుుత్మెైనద్ర. నా ప్ూర్ేజనుసుకృత్ముచ్ే వారి ప్ాదములవదా కూరొచను భాగ్ాము లభించినద్ర. వారి సాంగ్త్ాము లభించుట నా యదృషటము. వారి సనిాధ్రలో నాకు కలిగిన యానందము ఉలాా సము చ్ెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ాధ నంద చ్ెైత్నామూర్ుత లు. నేను వారి గొప్పత్నమును, విశిషటత్ను ప్ూరితగా వరిణంచలేను. ఎవర్ు వారి ప్ాదములను నమెుదరో వారిక్ ఆతాునుసంధ్ానము కలుగ్ును. సనాాసులు, సాధకులు మోక్షమునకై ప్ాటలప్డు త్ద్రత్ర్ు లనేకమంద్ర సాయిబాబా వదాకు వచ్ెచడలవార్ు. బాబా వారితో నడచుచు, మాటాా డుచు, నవుేచు అలాా మాలిక్ యని యిెలాప్ుపడు ప్లుకుచుండెడలవార్ు. వారిక్ వివాదములుగాని, చర్చలుగాని యిషటము లేదు. అప్ుపడప్ుపడు కోప్ించినప్పటిక్ వారలాప్ుపడు నెముద్రగానుండల శ్రీర్మును ప్ూరితగా సాేధ్ీనములో నుంచు కొనెడలవార్ు. ఎలాప్ుపడు వేద్ాంత్మును బో ధ్రంచుచుండెడలవార్ు. ఆఖ్ర్ువర్కు బాబా యిెవరో ఎవరిక్ తెలియనేలేదు. వార్ు

Pages Overview