Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

134 నిషఫలమా యిేమ? చ్ాత్క ప్క్షల మేఘమునుంచి ప్డు నీటిబిందువుకై కని ప్టలట కొని యునాటలా నేను కూడ బాబా త్మ దయామృత్మును నాప్ై వరిషంచ్ెదర్ని వారి బో ధనలచ్ే ననుా ఆశ్రర్ేద్రంచ్ెదర్ని కనిప్టలట కొని యునాాను." ఈ యాలోచన వాని మనసుసలో మెదలిన వెంటనే బాబా ద్ానిని గ్ీహించ్ెను. భకుత ల మనసుసలో నుండెడల యాలోచన లనిాయు బాబా గ్ీహించ్ెడలవార్ు. అంత్యిేగాక, చ్ెడే యాలోచనలను అణచుచు, మంచి యాలోచనలను ప్ోర త్సహించువార్ు. హేమడ్ ప్ంత్ు మనసుసను గ్నిప్టిట బాబా వానిని వెంటనే లేప్ి, శాామావదాకు ప్ో యి అత్నివదా 15 ర్ూప్ాయలు దక్షలణ తీసికొని, అత్నితో కొంత్సరప్ు మాటాా డలన ప్ిముట ర్మునెను. బాబా మనసుసన కార్ుణోాదయ మయిెాను. కాన వారిటాా జాా ప్ించిరి. బాబా యాజాను జవద్ాట గ్లవారవర్ు? హేమడ్ ప్ంత్ు వెంటనే మసతదు విడచి శాామా గ్ృహమునకు వచ్ెచను. అప్ుపడే యత్డు సాానము చ్ేసి ద్ోవత్త కటలట కొనుచుండెను. అత్డు బయటకు వచిచ హేమడ్ ప్ంత్ు నిటాడలగను. "మధ్ాాహా హార్త్త సమయమందు మీరికకడ యిేలయునాార్ు? మీర్ు మసతదునుండల వచుచచునాటలా నాద్ే! మీరవల చీకాకుతో చంచలముగా నునాార్ు? మీరొంటరిగా వచిచనారవల? కొంత్సరప్ు కూరొచని విశాీ ంత్త చ్ెందుడు. నా ప్ూజను ముగించి వచ్ెచదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. ప్ిముట సంతోషముగా కొంత్సరప్ు కూరొచని మాటాా డెదము." ఇటానుచు నత్డు లోప్లిక్ ప్ో యిెను. హేమడ్ ప్ంత్ు ముందర్ వసారాలో గ్ూరొచనెను. క్టికీలో 'నాథభాగ్వత్' మను ప్రసిదధ మరాఠీ గ్ీంథముండెను. ఇద్ర భాగ్వత్ములోని యిేకాదశ్సకంధమునకు ఏకనాథుడు వార సిన వాాఖ్ాానము. సాయిబాబా సిఫార్సు చ్ేయుటచ్ే బాప్ుసాహెబు ద్ీక్షలత్ు ప్రత్తద్రనము షిరిడీలో భగ్వద్ీగత్, ద్ాని మరాఠీ వాాఖ్ాానము 'భావార్థ ద్ీప్ిక' లేద్ా జాా నేశ్ేరి, (శ్రీ కృషుణ నకు అత్ని సరవకుడగ్ు ఉదధవునకు జరిగిన సంభాషణార్ూప్మయిన) ఏకనాథభాగ్వత్మును మరియు భావార్థ రామాయణమును నిత్ాము చదువుచుండెడలవాడు. భకుత లు వచిచ బాబాను ప్రశ్ాలు వేయునప్ుడు బాబా కొంత్వర్కు జవాబిచిచ, అటలప్ైన వారిని ఆ గ్ీంథముల ప్ారాయణ వినుమని ప్ంప్ుచుండెను. ఈ గ్ీంథములే భాగ్వత్ ధర్ుములోని ముఖ్ాగ్ీంథములు. భకుత లు ప్ో యి వినునప్ుపడు వారి ప్రశ్ాలకు సంత్ృప్ితకర్ సమాధ్ానములు లభించుచుండెను. హేమడ్ ప్ంత్ు కూడ నిత్ాము నాథభాగ్వత్మును ప్ారాయణము చ్ేయువాడు.

Pages Overview