Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

110 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము పదునాలుగవ అధాాయము నాంద్ేడ్ నివాసియగ్ు ర్త్న్ జీ వాడలయా, మౌలానాసాహెబు అను యోగి; దక్షలణమీమాంస. గ్త్ అధ్ాాయములో బాబాయిెకక వాకుక, ఆశ్రరాేదములచ్ే అనేకమెైన అసాధారోగ్ములెటలా నయమయిెానో వరిణంచిత్తమ. ఈ అధ్ాాయములో ర్త్న్ జీ వాడలయా యనువానిని బాబా ఆశ్రర్ేద్రంచి సంతానమునెటలా కలుగ్జవసనో వరిణంచ్ెదము. ఈ యోగీశ్ేర్ుని జీవిత్ము సహజముగా లోప్ల వెలుప్ల కూడ మధుర్ముగా నుండును. వార్ు చ్ేయు ప్నులు, భోజనము, నడక, ప్లుకులు, అనిాయు మధుర్ముగా నుండును. వారి జీవిత్ము ఆనందమున కవతార్ము. శ్రీ సాయి త్మ భకుత లు జాప్ితయందుంచుకొను నిమత్తము వానిని చ్ెప్ిపరి. భకుత లు చ్ేయవలసిన ప్నుల ననేక కథల ర్ూప్ముగా బో ధ్రంచిరి. కీమముగా నవి యసలెైన మత్మునకు మార్గమును జూప్ును. ప్రప్ంచములోని జనులందర్ు హాయిగా నుండవలెనని బాబా యుద్ేాశ్ము. కాని వార్ు జాగ్ీత్తగా నుండల జీవితాశ్యము అనగా ఆత్ుసాక్షాతాకర్మును సంప్ాదంచవలెనని వారి యుద్ేాశ్ము. గ్త్జనుల ప్ుణాముకొలద్ర మనకు మన జను లభించినద్ర. కాబటిట ద్ాని సహాయముతో భక్త నవలంబించి ద్ానివలా జనురాహిత్ామును ప్ందవలెను. కనుక, మన మెప్ుపడును బదధక్ంచరాదు. ఎలాప్ుపడు జాగ్ీత్తగా నుండల జీవితాశ్యమును, ద్ాని ముఖ్ోాద్ేాశ్మును, మోక్షమును సంప్ాద్రంచవలెను.

Pages Overview