Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

137 యామెనుకర్ుణించుము. ఆశ్రర్ేద్రంచుము. త్గిన సలహా యిముు". ఆమె మనో నిశ్చయమును జూచి, బాబా యామెను బిలిప్ించి, ఈ క్ీంద్ర విధముగా బో ధ్రంచి యామె మనసుసను మారచను. "ఓ త్లీా! అనవసర్మెైన యాత్న కవల ప్ాలపడల చ్ావును కోర్ుచునాావు? నీవు నిజముగా నా త్లిావి; నేను నీ బిడేను. నాయందు కనికరించి నేను చ్ెప్ుపనద్ర ప్ూరితగ్ వినుము. నీకు నా వృతాత ంత్మును చ్ెప్పదను. నీవు ద్ానిని బాగా వినినచ్ో నీ కద్ర మేలు చ్ేయును. నాకొక గ్ుర్ువుండెను. వార్ు గొప్ప యోగీశ్ేర్ులు; మక్కలి దయార్ార హృదయులు. వారిక్ చ్ాలాకాలము శుశూీ ష చ్ేసిత్తని. కాని నా చ్ెవిలో వారవ మంత్రము నూదలేదు. వారిని విడుచు త్లప్ర లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసరవ చ్ేయుటకు, వారివదా కొనిా ఉప్ద్ేశ్ములను గ్ీహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిద్ర. వార్ు నా త్ల కొరిగించిరి; రండు ప్ైసలు దక్షలణ యడలగిరి. వెంటనే యిచిచత్తని. "మీ గ్ుర్ువుగార్ు ప్ూర్ణకాములయినచ్ో వార్ు మముులను దక్షలణ యడుగ్నేల? వార్ు నిషాకములని యిెటానిప్ించుకొందుర్ు?" అని మీర్డుగ్వచుచను. ద్ానిక్ సమాధ్ానము సూటిగా చ్ెప్పగ్లను. వార్ు డబుును లక్షాప్టేటవార్ు కార్ు. ధనముతో వార్ు చ్ేయున ద్ేమునాద్ర? వార్ు కోరిన రండు కాసులు 1. దృఢమెైన విశాేసము 2. ఓప్ిక లేద్ా సహనము. నేనీ రండు కాసులను లేద్ా వసుత వులను వారి కరిపంచిత్తని, వార్ు సంతోషించిరి. నా గ్ుర్ువును 12 సంవత్సర్ములు ఆశ్ీయించిత్తని. వార్ు ననుా ప్ంచిరి. భోజనమునకుగాని వసతిమునకుగాని నాకు లోటల లేకుండెను. వార్ు ప్రిప్ూర్ుణ లు. వారిద్ర ప్రరమావతార్మని చ్ెప్ప వచుచను. నేను ద్ాని నెటలా వరిణంచగ్లను? వార్ు ననుా మక్కలి ప్రరమంచ్ెడలవార్ు. ఆ విధమెైన గ్ుర్ువే యుండర్ు. నేను వారిని జూచునప్ుపడు, వార్ు గొప్ప ధ్ాానములో నునాటలా గ్నుప్ించుచుండలరి. మేమదార్ మానందములో మునిగడలవార్ము. రాత్తరంబవళ్ళళ నిద్ార హార్ములు లేక నేను వారివెైప్ు దృషిటనిగిడలచత్తని. వారిని చూడనిచ్ో నాకు శాంత్త లేకుండెను. వారి ధ్ాానము వారి సరవ త్ప్ప నాక్ంకొకటి లేకుండెను. వారవ నా యాశ్ీయము. నా మనసుస ఎలాప్ుపడు వారియింద్ే నాటలకొని యుండెడలద్ర. ఇద్రయిే ఒక ప్ైసా దక్షలణ. సాబూరి (ఓప్ిక) యనునద్ర రండవ ప్ైసా. నేను మక్కలి యోరిమతో చ్ాలకాలము కనిప్టలట కొని వారి సరవ చ్ేసిత్తని. ఈ ప్రప్ంచమనే సాగ్ర్మును ఓప్ిక యను ఓడ నినుా సుర్క్షలత్ముగా ద్ాటించును. సాబూరి

Pages Overview