Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

237 జామేార్ చమతాకరము 1904 - 1905 వ సంవత్సర్మున నానాసాహెబు చ్ాంద్ోర్కర్ జామేార్ లో, మామలత్ుద్ార్ుగా నుండెను. ఇద్ర ఖ్ాంద్ేషు జ్జలాా లో షిరిడీక్ 100 మెైళ్ా దూర్ములో నునాద్ర. ఆయన కొమారత మెైనతాయి గ్రిుణి; ప్రసవించుటకు సిదధముగా నుండెను. ఆమెసిథత్త బాగ్ులేకుండెను. ఆమె రండుమూడు ద్రనములనుండల ప్రసవవేదన ప్డుచుండెను. నానా సాహెబు ఔషధము లనిాయు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్ుపడు బాబాను జాప్ితక్ ద్ెచుచకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్ గిర్ బువ యను సనాాసి యుండెను. బాబా అత్నిని బాప్ుగిర్ బువ యనువార్ు. అత్ని సేగాీ మము ఖ్ాంద్ేషులో నుండెను. అత్ డచచటిక్ ప్ో వుటకు నిశ్చయించుకొనెను. బాబా అత్నిని బిలిచి మార్గమధామున జామేార్ లో కొంత్ విశాీ ంత్త తీసికొని నానాసాహెబుకు ఊద్రని హార్త్త ప్ాటను ఇమునెను. త్నవదా రండేర్ుప్ాయి లునావనియు, అవి జలగామ్ వర్కు రైలుటికకటలకు సరిప్ో వుననియు, కాబటిట జలగామ్ నుండల జామేార్ ప్ో వుటకు (సుమార్ు 30 మెైళ్ళళ) ధనము లేదని రామగిర్ బువ చ్ెప్పను. అనిాయు సరిగా అమర్ును గాన, నీవు కలత్ జందనవసర్ము లేదని బాబా ప్లికను. శాామాను బిలచి మాధవ ఆడకర్ ర్చించిన హార్త్తని వార యుమనెను. హార్త్త ప్ాటను ఊద్ీని రామగిర్ బువాక్చిచ నానాసాహెబుకు అందజవయుమనెను. బాబా మాటలప్యి ఆధ్ార్ప్డల రామగిర్ బువ షిరిడీ విడచి, రాత్తర రండునార్ గ్ంటలకు జలగామ్ చ్ేరను. అచటిక్ చ్ేర్ునప్పటిక్ అత్నిచ్ెంత్ 2 అణాలు మాత్రమే యుండెను. కాబటిట కషటదశ్లో నుండెను. అప్ుపడే యిెవరో "బాప్ుగిర్ బువా యిెవర్ు?" అని కవక వెైచుచుండలరి. బువా యచచటిక్ ప్ో యి తానేయని చ్ెప్పను. నానాసాహెబు ప్ంప్ించినార్ని చ్ెప్ుపచు, ఆ బంటోర త్ు ఒక చకకని టాంగావదాకు ద్ీసికొని ప్ో యిెను. ద్ానిక్ రండు మంచి గ్ుఱ్ఱములు కటిటయుండెను. ఇదార్ు అందులో కూర్ుచండల బండలని వద్రలిరి. టాంగా వేగ్ముగా బో యిెను. తెలావార్ు జామున టాంగా యొక సలయిేర్ువదాకు చ్ేరను. బండల తోలువాడు గ్ుఱ్ఱములను నీళ్ళళ తార గించుటకు ప్ో యిెను. బంటోర త్ు రామగిర్ బువాను ఫలహార్ము చ్ేయుమని, ఫలహార్ప్ు ద్రనుసులను బెటెటను. గ్డేముమీసములునా ఆ బంటోర త్ు బటటలు చూచి రామగిర్ బువా యత్డు మహముద్ీయుడని సంశ్యించి ఫలహార్ముల త్తనకుండెను. కాని యా బంటోర త్ు తాను హిందువుడ ననియు, గ్ర్ వాల్ ద్ేశ్ప్ు క్షత్తరయుడ ననియు, నానాసాహెబు ఆ ఫలహార్ముల బంప్ను గాన, త్తనుట కటిట సంశ్యము వలదనెను. అప్ుపడలదార్ు కలిసి ఫలహార్ము చ్ేసి బయలు ద్ేరిరి. ఉషోఃకాలమున జామ్ నేర్ చ్ేరిరి. ఒంటిక్ ప్ో సుకొనుటకై

Pages Overview