Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

296 శ్రీర్మును విడలచ్ెను. ఈ విషయమును రండు సంవత్సర్ములకు ముంద్ే బాబా సూచించ్ెను గాని, యద్ర యిెవరిక్ బో ధప్డలేదు. అద్ర యిటలా జరిగను. విజయదశ్మనాడు సాయంకాలము గాీ మములోని వార్ందర్ు సతమోలాంఘన మొనరిచ త్తరిగి వచుచచుండగా బాబా హఠాత్ుత గా కోప్ో ద్రరకుత లెైరి. సతమోలాంఘన మనగా గాీ మప్ు సరిహదుా ను ద్ాటలట. బాబా త్మ త్లగ్ుడే, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందునా ధుని లోనిక్ విసిరివెైచిరి. ద్ీని మూలముగా ధుని యిెకుకవగా మండజొచ్ెచను. ఆ కాంత్తలో బాబా మక్కలి ప్రకాశించ్ెను. బాబా అకకడ ద్రగ్ంబర్ుడెై నిలచి ఎర్ీగా మండుచునా కండాతో బిగ్గర్గా అర్చ్ెను. "ఇప్ుపడు సరిగా గ్మనించి నేను హిందువునో, మహముద్రయుడనో చ్ెప్ుపడు." అచటనునా ప్రత్తవాడు గ్డ గ్డ వణక్ప్ో యిెను. బాబా వదాకు ప్ో వుట కవేర్ును సాహసించలేకప్ో యిరి. కొంత్సరప్టిక్ భాగోజ్జ శింద్ే (కుషుు రోగ్ భకుత డు) ధ్ెైర్ాముతో దగ్గర్కు బో యి లంగోటలను గ్టిట యిటానెను. "బాబా! సతమోలాంఘనమునాడు ఇదంత్యునేమ?" "ఈ రోజు నా సతమోలాంఘనము." అనుచు బాబా సటకాతో నేలప్ై గొటెటను. బాబా రాత్తర 11 గ్ంటలవర్కు శాంత్తంచలేదు. ఆ రాత్తర చ్ావడల యుత్సవము జర్ుగ్ునో లేద్ో యని యందర్ు సంశ్యించిరి. ఒక గ్ంట త్ర్ువాత్ బాబా మామూలు సిథత్తక్ వచ్ెచను. ఎప్పటివలె దుసుత లు వేసికొని చ్ావడల యుత్సవమునకు త్యార్యిెాను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధ్ర చ్ెందుదుమని సూచించిరి గాని అద్ర యిెవరిక్ అర్ధము కాలేదు. ద్రగ్ువ వివరించిన ప్రకార్ము బాబా మరియొక సూచన గ్ూడ చ్ేసిరి. రామచెందర, తాతాాకోతే పాటీళ్ళ మరణము తప్ిపెంచుట ఇద్ర జరిగిన కొంత్కాలము ప్ిముట రామచందర ప్ాటీలు తీవరముగా జబుుప్డెను. అత్డు చ్ాలా బాధవడెను. అనిా ఔషధములు ఉప్యోగించ్ెను గాని, అవి గ్ుణము నివేలేదు. నిరాశ్ చ్ెంద్ర, చ్ావుకు సిదధముగా నుండెను. ఒకనాడు నడలరవయి బాబా యత్ని ద్రండువదా నిలచ్ెను. ప్ాటీలు బాబా ప్ాదములు ప్టలట కొని "నేను నా జీవిత్ముప్ై ఆశ్ వదలుకొనాాను. నేనెప్ుపడు మర్ణించ్ెదనో దయచ్ెసి చ్ెప్ుపడు" అనెను. ద్ాక్షలణామూరితయగ్ు బాబా "నీ వాత్ుర్ప్డవదుా , నీ చ్ావు చీటి తీసివేసిత్తని. త్ేర్లో బాగ్ుప్డెదవు. కాని, తాతాాకోతేప్ాటిలుగ్ూరిచ సంశ్యించుచునాాను. ఆత్డు శ్క సం. 1840 విజయదశ్మనాడు (1918) మర్ణించును. ఇద్ర యిెవరిక్ని తెలియనీయకు; వానిక్ కూడా చ్ెప్పవదుా . చ్ెప్ిపనచ్ో మక్కలి భయప్డును."

Pages Overview