Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

74 ముగుగ రు - పడక సథలము యోగీశ్ేర్ులు గొప్ప ప్ుణాాత్ుులు. వారి హృదయమందు వాసుద్ేవుడు వసించును. వారి సహవాసము లభించు భకుత లు గొప్ప యదృషటవంత్ులు. అటిటవారిదార్ు; తాతాాకోతే ప్ాటీలు, మహాళాసప్త్త. బాబా వారిని సమానముగా ప్రరమంచువార్ు. ఈ ముగ్ుగ ర్ు మసతదులో త్లలను త్తర్ుప, ప్డమర్, ఉత్తర్ముల వెైప్ు చ్ేసి ఒకరి కాళ్ళా ఒకరిక్ మధా త్గ్ులునటలా నిద్రరంచుచుండలరి. ప్రకకలు ప్ర్చుకొని, వానిప్ై చిత్తక్లప్డల సగ్మురవయివర్కు ఏవో సంగ్త్ులు మాటాా డుకొనుచుండలరి. అందులో నెవరైన ప్ండుకొనాటలా గానిపంచిన త్క్కనవార్ు వారిని లేవగొటలట చుండలరి. తాతాాప్ండుకొని గ్ుఱ్ుఱ ప్టిటనచ్ో బాబా వానిని యటలనిటల ఊప్ి వాని శిర్సుసను గ్టిటగా నొకుకచుండెను. మహాళాసప్త్తని కౌగ్లించుకొని, కాళ్ళళ నొక్క వీప్ు తోమేవార్ు. ఈ విధముగా 14 సం।।లు తాతాాత్లిాదండుర లను విడచి బాబాప్ై ప్రరమచ్ే మసతదులో ప్ండుకొనెను. అవి మర్ప్ురాని సంతోషద్రనములు. బాబా ప్రరమకటాక్షములు కొలువరానివి; ఇంత్యని చ్ెప్ుపటకు వీలులేనివి. త్ండలర చనిప్ో యిన ప్ిముట తాతాాయింటి యజమాని యగ్ుటచ్ే నింటిలోనే నిద్రరంచుట ప్ార ర్ంభించ్ెను. రాహాతా నివాసి కుశాల్ చెంద్ షిరిడీలోని గ్ణప్త్తకోతే ప్ాటీలను వానిని బాబా ప్రరమంచువార్ు. అంత్టి ప్రరమతోనే రాహాతా నివాసియగ్ు చందరభాను శరట్ మారాేడీని జూచుచుండెను. ఈ శరట్ చనిప్ో యిన ప్ిముట వాని యనా కొడుకగ్ు కుశాలచందును గ్ూడ మక్కలి ప్రరమతో జూచుచు రాత్తరంబగ్ళ్ళళ వాని క్షవమ మడుగ్ుచుండలరి. ఒకొకకకప్ుపడు టాంగాలోను, ఇంకొకప్ుప డెదుా లబండల మీద బాబా త్న ప్ిరయభకుత లతో రాహాతా ప్ో వువార్ు. రాహాతా ప్రజలు బాజాభజంతీరలతో బాబాను గాీ మసరిహదుా ద్ాేర్మువదా కలిసి సాషాట ంగ్నమసాకర్ములు చ్ేసరవార్ు. గొప్పవెైభవముతో బాబాను గాీ మములోనిక్ తీసికొని వెళేళవార్ు. కుశాల్ చందు బాబాను త్న యింటిక్ తీసికొనిప్ో యి త్గిన యాసనమునందు కూర్ుచండజవసి భోజనము ప్టెటడలవార్ు. ఇర్ువుర్ు కొంత్సరప్ు ప్రరమాసపదముగాను, ఉలాా సముగాను మాటాా డెడలవార్ు. త్దుప్రి బాబా వారిని ఆశ్రర్ేద్రంచి షిరిడీ చ్ేర్ుచుండువార్ు. షిరిడీ; రాహాతాకు, దక్షలణమున నీమాగ ంకు ఉత్తర్ద్రశ్యందు మధానునాద్ర. ఈ రండు గాీ మములు విడలచి బాబా యిెనాడు ఎచచటిక్ ప్ో యియుండలేదు. రైలుబండల చూచి యుండలేదు. ద్ానిప్ై ప్రయాణము చ్ేసి యిెర్ుగ్ర్ు. కాని బండా రాకప్ో కలు సరిగా తెలిసి యుండెడలవార్ు. బాబా సలవు ప్ుచుచకొని వారి యాజాా నుసార్ము ప్రయాణము చ్ేయువార్ల కవకషటము లుండెడలవికావు. బాబా యాజాకు వాత్తరవకముగ్

Pages Overview