Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

104 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము పదమూడవ అధాాయము మరికొనిా సాయిలీలలు, జబుులు నయమగ్ుట, 1. భీమాజీప్ాటీలు 2. బాలాషింప్త 3. బాప్ుసాహెబు బుటీట 4. అళ్ంద్రసాేమ 5. కాకా మహాజని 6. హారాా నివాసి దతోత ప్ంత్ు. మాయయొకక యనెంతశ్క్్ బాబా మాటలు కుా ప్తముగ్ను, భావగ్రిుత్ముగ్ను, అర్థప్ూర్ణముగ్ను, శ్క్త వంత్ముగ్ను, సమత్తకముతోను నుండెడలవి. వార్ు ఎప్ుపడు త్ృప్ితగా, నిశిచంత్గా నుండువార్ు. బాబా యిటానెను "నేను ఫకీర్యి నప్పటిక్, యిలుా గాని భార్ాగాని లేనప్పటిక్, ఏ చీకు చింత్లు లేనప్పటిక్ ఒకవచ్ోట నివసించుచునాాను. త్ప్ిపంచుకొనలేని మాయ ననుా బాధ్రంచుచునాద్ర. నేను ననుా మర్చినను ఆమెను మర్ువలేకునాాను. ఎలాప్ుపడు ఆమె ననాావరించుచునాద్ర. ఈ భగ్వంత్ుని మాయ బరహు మొదలగ్ు వారినే చికాకు ప్ర్చునప్ుపడు, నావంటి ఫకీర్నగ్ ద్ానికంత్? ఎవర్యితే భగ్వంత్ుని ఆశ్ీయించ్ెదరో వార్ు భగ్వంత్ుని కృప్వలా ఆమె బారినుండల త్ప్ిపంచుకొందుర్ు." మాయాశ్క్త గ్ూరిచ బాబా ఆ విధముగా ప్లికను. మహాభాగ్వత్ములో శ్రీకృషుణ డు యోగ్ులు త్న జీవసేర్ూప్ములని ఉదధవునకు చ్ెప్ిపయునాాడు. త్నభకుత ల మేలుకొర్కు బాబా యిేమ చ్ేయుచునాారో వినుడు. "ఎవర్ు అదృషటవంత్ులో యిెవరి ప్ాప్ములు క్షీణించునో, వార్ు నాప్ూజ చ్ేసదర్ు. ఎలాప్ుపడు సాయి సాయి యని నీవు జప్ించినచ్ో నినుా సప్తసముదరములు ద్ాటించ్ెదను. ఈ మాటలను విశ్ేసింప్ుము. నీవు త్ప్పక మేలుప్ంద్ెదవు. ప్ూజా త్ంత్ుతో నాకు ప్ని లేదు. షో డశలప్చ్ార్ములుగాని, అషాట ంగ్ యోగ్ములు గాని నాకు అవసర్ములేదు. భక్త యునాచ్ోటనే నా నివాసము." బాబాకు ప్ూరితగా శ్ర్ణాగ్త్ులెైనవారి క్షవమము కొర్కు బాబా యిేమ చ్ేసనో వినుడు.

Pages Overview