Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

44 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము అయిదవ అధాాయము చ్ాంద్ ప్ాటీలు ప్ండలావారితో కలసి బాబా త్తరిగి షిరిడీ రాక; సాయిా యని సాేగ్త్ము; ఇత్ర్ యోగ్ులతో సహవాసము; ప్ాదుకల చరిత్ర; మొహియుద్ీాన్ తో కుసిత; జీవిత్ములో మార్ుప; నీళ్ళను నూనెగా మార్ుచట; జౌహర్ అలీ యను కప్టగ్ుర్ువు. ప్ెండలా వారితో కలసి తిరిగి షిరిడీ వచుుట ఔర్ంగాబాద్ జ్జలాా లో ధూప్ అను గాీ మము కలదు. అచచట ధనికుడగ్ు మహముద్ీయు డకండుండెను. అత్ని ప్రర్ు చ్ాంద్ ప్ాటీలు. ఔర్ంగాబాదు ప్ో వుచుండగా అత్ని గ్ుఱ్ఱము త్ప్ిపప్ో యిెను. రండుమాసములు శలధ్రంచినను ద్ాని యంత్ు ద్ర్కకుండెను. అత్డు నిరాశ్చ్ెంద్ర భుజముప్ై జీను వేసుకొని ఔర్ంగాబాదునుండల ధూప్ గాీ మమునకు ప్ో వుచుండెను. 9 మెైళ్ళళ నడచిన ప్ిముట నొక మామడలచ్ెటలట వదాకు వచ్ెచను. ద్ాని నీడలో నొక వింత్ ప్ుర్ుషుడు కూరొచనియుండెను. అత్డు త్లప్ై టోప్ి, ప్ డుగైన చ్ొకాక ధరించియుండెను. చంకలో సటకా ప్టలట కొని చిలుము తార గ్ుటకు ప్రయత్తాంచుచుండెను. ద్ారి వెంట ప్ో వు చ్ాంద్ ప్ాటీలును జూచి, అత్నిని బిలిచి చిలుము తార గి కొంత్త్డవు విశాీ ంత్తగొనుమనెను. జీనుగ్ురించి ప్రశిాంచ్ెను. అద్ర తాను ప్ో గొటలట కొనిన గ్ుఱ్ఱముదని చ్ాంద్ ప్ాటిల్ బదులు చ్ెప్పను. దగ్గర్గా నునా కాలువలో వెదకుమని ఫకీర్ు చ్ెప్పను. అత్డచటకు ప్ో యి గ్డలే మేయుచునా గ్ుఱ్ఱమును చూచి మక్కలి యాశ్చర్ాప్డెను. ఈ ఫకీర్ు సాధ్ార్ణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా (యోగిప్ుంగ్వుడు) అయివుండవచుచననియు అనుకొనెను. గ్ుఱ్ఱమును ద్ీసికొని ఫకీర్ువదాకు వచ్ెచను. చిలుము త్యార్ుగా నుండెను. కాని నీర్ు, నిప్ుప కావలసి యుండెను. చిలుము వెలిగించుటకు నిప్ుప, గ్ుడేను త్డుప్ుటకు నీర్ు కావలసియుండెను. ఫకీర్ు ఇనుప్చువేను భూమలోనిక్ గ్ుీ చచగా నిప్ుప వచ్ెచను. సటకాతో నేలప్ై మోదగా

Pages Overview