Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

250 కాకా మహాజని సరాహితుడు కాకా మహాజని సరాహిత్ుడు నిరాకార్ుడగ్ు భగ్వంత్ుడనారాధ్రంచువాడు. విగ్ీహారాధనమున కాత్డు విముఖ్ుడు. అత్డు ఊర్కనే వింత్లేమెైన తెలిసికొనుటకు షిరిడీక్ ప్ో వనంగీకరించ్ెను. కాని, బాబాకు నమసకరించననియు, వారిక్ దక్షలణ యివేననియు చ్ెప్పను. కాకా యిా షర్త్ులకు ఒప్ుపకొనెను. ఇదార్ును శ్నివార్మునాడు రాత్తర బ ంబాయి విడలచి యా మర్ుసటి ద్రనము షిరిడీక్ చ్ేరిరి. వార్ు మసతదు మెటాను ఎకకగ్నే కొంచ్ెము దూర్మున నునా బాబా, మహాజని సరాహిత్ుని మంచిమాటలతో నాహాేనించ్ెను. ఆ కంఠధేని మక్కలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అత్ని త్ండలర కంఠమువలె నుండెను. ఆ కంఠము గ్త్తంచిన త్న త్ండలరని జాప్ితక్ ద్ెచ్ెచను. శ్రీర్ము సంతోషముతో నుప్ పంగను. కంఠప్ు ఆకర్షణశ్క్త యిేమని చ్ెప్ుపదును? మగ్ుల నాశ్చర్ాప్డల యా సరాహిత్ుడు " ఇద్ర త్ప్పనిసరిగా మా త్ండలరకంఠమే" యనెను. వెంటనే మసతదు లోప్లిక్ వెళ్ళళ, త్న మనోనిశ్చయమును మర్చినవాడెై, బాబా ప్ాదములకు నమసకరించ్ెను. ఉదయ మొకసారి మధ్ాాహా మొకసారి బాబా దక్షలణ యడుగ్గా కాకా మహాజని యిచ్ెచను. బాబా కాకానే దక్షలణ యడుగ్ు చుండెను. కాని యత్ని సరాహిత్ుని అడుగ్లేదు. అత్ని సరాహిత్ుడు కాకా చ్ెవిలో "బాబా నినేా రండుసార్ులు దక్షలణ యడలగను. నేను నీతో నునాాను. ననెాందుకు విడలచిప్టలట చునాార్ు?" అని యడలగను. "నీవే బాబాను అడుగ్ుము" యని యత్డు జవాబిచ్ెచను. త్న సరాహిత్ుడేమని చ్ెవిలో నూదుచునాాడని బాబా కాకా మహాజని నడుగ్గా, త్న సరాహిత్ుడు తానుకూడ దక్షలణ యివేవచుచనా యని బాబాను అడలగను. బాబా "నీ క్చుచటకు మనమున నిషటము లేకుండెను. కాన నినాడుగ్లేదు. కాని, యిప్ుపడు నీ క్షటమునా యిెడల ఇవేవచుచ" ననెను. కాకా యిచిచనంత్ అనగా 17 ర్ూప్ాయలు దక్షలణము అత్ని సరాహిత్ుడు కూడనిచ్ెచను. బాబా యప్ుడు కొనిా మాటలు సలహార్ూప్ముగా నిటలా చ్ెప్పను. "నీవు ద్ానిని తీసివేయుము; మనకు మధా నునా యడుే ను తీసివేయుము. అప్ుపడు మన మొకరినొకర్ు ముఖ్ాముఖి చూచు కొనగ్లము; కలిసికొనగ్లము." ప్ో వుటకు బాబా వారిక్ సలవునిచ్ెచను. ఆకాశ్ము మేఘములతో కముయునాప్పటిక్ వర్షము వచుచనేమోయను భయము కలుగ్ుచునాప్పటిక్ ప్రయాస లేకుండ ప్రయాణము సాగ్ునని బాబా యాశ్రర్ేద్రంచ్ెను. ఇదార్ు సుర్క్షలత్ముగా బ ంబాయి చ్ేరిరి. అత్డు

Pages Overview