Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

165 వారనాడు అనలేదు. భగ్వంత్ుని విధ్ేయ సరవకుడనని చ్ెప్రపవార్ు. భగ్వంత్ుని ఎలాప్ుపడు త్లచువార్ు. ఎలాప్ుపడు ‘అలాా మాలిక్’ అనగా భగ్వంత్ుడే సరాేధ్రకారియని యనుచుండెడలవార్ు. మేమత్ర్ యోగ్ుల నెర్ుగ్ము. వారటలా ప్రవరితంత్ురో, ఏమ చ్ేసదరో, ఎటలా త్తనెదరో తెలియదు. భగ్వత్కటాక్షముచ్ే వార్వత్రించి యజాా నులకు, బదధజీవులకు విమోచనము కలుగ్జవసదర్ని మాత్రమెర్ుగ్ుదుము. మన ప్ుణామేమెైన యునాచ్ో యోగ్ుల కథలను లీలలను వినుటకు కుత్తహలము కలుగ్ును. లేనిచ్ో నటలా జర్ుగ్దు. ఇక నీ యధ్ాాయములోని ముఖ్ా కథలను చూచ్ెదము. యోగము – ఉలిాపాయ ఒకనాడు యోగాభాాసము చ్ేయు విద్ాారిథ ఒకడు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ుతో షిరిడీక్ వచ్ెచను. అత్డు యోగ్శాసతిమునకు సంబంధ్రంచిన గ్ీంథములనిాయు చద్రవెను. త్ుదకు ప్ఠంజలి యోగ్సూత్రములు కూడ చద్రవెను. కాని, యనుభవమేమయు లేకుండెను. అత్డు మనసుసను కవంద్ీరకరించి సమాధ్రసిథత్తలో కొంచ్ెము సరప్యిన నుండలేకుండెను. సాయిబాబా త్న యిెడ ప్రసనుాడెైనచ్ో చ్ాలసరప్ు సమాధ్రలోనుండుట నేరపదర్ని అత్డనుకొనెను. ఈ లక్షాముతో నాత్డు షిరిడీక్ వచ్ెచను. అత్డు మసతదుకు ప్ో యి చూచుసరిక్ బాబా ఉలిాప్ాయతో రొటెట త్తనుచుండలరి. ద్ీనిని చూడగ్నే అత్నిక్ మనసుసన ఒక యాలోచన త్టెటను. “ర్ుచిలేని రొటెటను ప్చిచయులిాప్ాయతో త్తనువాడు నాకషటముల నెటలా తీర్చగ్లడు? ననెాటలా ఉదధరించగ్లడు?” సాయిబాబా యత్ని మనసుసన నునాద్ానిని కనిప్టిట నానాసాహెబుతో నిటలా నియిెను. “నానా! యిెవరికైతే ఉలిాని జీరిణంచుకొను శ్క్తకలద్ో వారవ ద్ానిని త్తనవలెను.” ఇద్ర విని, యోగి యాశ్చర్ాప్డెను. వెంటనే బాబా ప్ాదములప్యి బడల సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసను. సేచఛమెైన మనసుసతో త్న కషటముల ద్ెలిప్ి ప్రత్ుాత్తర్ముల బడసను. ఇటలా సంత్ృప్ిత జంద్ర యానంద్రంచినవాడెై బాబా ఊద్ీప్రసాదముతో ఆశ్రర్ేచనములతో షిరిడీ విడలచ్ెను.

Pages Overview