Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

254 అవమానించలేదు. త్నను ప్ూజ్జంచినందుకు గ్రిేంచ్ెడలవార్ు కాదు. త్నను ప్ూజ్జంచలేదని విచ్ారించ్ెడువార్ు కాదు. వార్ు దేంద్ాేతీత్ులు. నిదరపటటని రోగము బాంద్ార నివాసి కాయసథ ప్రభుజాత్తక్ చ్ెంద్రన ఒక ప్దామనుషుాడు చ్ాలకాలము నిదరప్టటక బాధప్డుచుండెడలవాడు. నిద్రరంచుటకై నడుము వాలచగ్నే గ్త్తంచిన త్న త్ండలర సేప్ాములో గానిప్ించి తీవరముగా త్తటలట చుండెడలవాడు. ఇద్ర అత్ని నిదరను భంగ్ప్ర్చి రాత్తరయందసిథర్ునిగా చ్ేయుచుండెను. ప్రత్తరోజ్జటలా జరిగి, యిేమ చ్ేయుటకు తోచకుండెను. ఒకనాడు బాబా భకుత నితో నీ విషయము మాటాా డెను. బాబా ఊద్రయిే ద్ీనిని త్ప్పనిసరిగ్ బాగ్ుచ్ేయునని అత్డు సలహా ఇచ్ెచను. అత్డు వానిక్ కొంత్ ఊద్ీ నిచిచ ప్రత్తరోజు నిద్రరంచుటకు ముందు కొంచ్ెము నుదుటక్ రాసుకొని మగ్త్ ప్ టామును త్లక్ీంద ద్రండుకు ద్రగ్ువ బెటలట కొను మనెను. ఇటలా చ్ేసిన ప్ిముట, సంతోషము, ఆశ్చర్ాము కలుగ్ునటలా అత్నిక్ మంచినిదరప్టెటను. ఎటిట చికాకు లేకుండెను. అత్డుసాయిని నిత్ాము సురించుచుండెను. సాయిబాబా ప్టమును ద్ెచిచ గోడప్ై వేరలాడద్ీసను. ద్ానిని ప్రత్తరోజు ప్ూజ్జంచు చుండెను. గ్ుర్ువార్ము నాడు ప్ూలమాల వేయుచుండెను. నెైవేదాము సమరిపంచు చుండెను. ప్ిముట నత్ని వాాధ్ర ప్ూరితగా త్గిగప్ో యిెను. బాలాజీ పాటీలు నేవాసకరు వీర్ు బాబాకు గొప్పభకుత లు. వీర్ు ఫలాప్రక్ష లేకుండ చ్ాలమంచి సరవ చ్ేసిరి. ఇత్డు షిరిడీలో బాబా యిేయిే మార్గముల ద్ాేరా ప్ో వుచుండెనో వాని ననిాటిని త్ుడలచి శుభరము చ్ేయుచుండెను. వారి యనంత్ర్ము ఈ ప్ని రాథాకృషణమాయి, యత్తశుభరముగా నెర్వేర్ుచచుండెను. ఆమె త్ర్ువాత్ అబుా లాా చ్ేయుచుండెను. బాలాజీ ప్రత్తసంవత్సర్ము ప్ంట కోయగ్నే ద్ాని నంత్యు ద్ెచిచ, బాబా కరిపత్ము చ్ేయుచుండెను. బాబా యిచిచనద్ానితో తాను కుటలంబమును ప్ో షించుకొనువాడు. ఈ ప్రకార్ముగా నత్డు చ్ాలసంవత్సర్ములు చ్ేసను. అత్ని త్ర్ువాత్ అత్ని కుమార్ుడు ద్ాని నవలంబించ్ెను.

Pages Overview