Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

341 యాజాను ప్ంద్ర శాామా అహమద్ నగ్ర్ు చ్ేరి త్న అత్తగారిక్ కొంచ్ెము నయముగా నునాదని తెలిసికొనెను. మార్గములో గ్ుఱ్ఱప్ు ప్రదర్శనమునకు బో వుచునా నానాసాహెబు షానెష, అప్ాపసాహెబు గ్ద్ేరయు శాామాను గ్లిసి, మరీకర్ు ఇంటిక్ ప్ో యి కాకాసాహెబు ద్ీక్షలత్ుని కలసి, వారిని షిరిడీక్ తీసికొని వెళ్ళళమనిరి. కాకాసాహెబు ద్ీక్షలత్ుకు మరీకర్ులకు శాామా అహమద్ నగ్ర్ు వచిచన విషయము తెలియజవసిరి. సాయంకాలము శాామా మీరీకర్ులవదాకు ప్ో యిెను. వార్ు శాామాకు కాకా సాహెబుద్ీక్షలత్ తో ప్రిచయము కలుగ్జవసిరి. శాామా కాకాసాహెబు ద్ీక్షలత్ుతో కోప్ర్ గాం కు ఆనాటి రాత్తర 10 గ్ంటలకు రైలులో ప్ో వలెనని నిశ్చయించిరి. ఇద్ర నిశ్చయించిన వెంటనే యొకవింత్ జరిగను. బాబాయొకక ప్దాప్టము మీద్ర తెర్ను బాలాసాహెబు మరీకర్ు తీసి ద్ానిని కాకాసాహెబు ద్ీక్షలత్ుకు చూప్ను. కాకాసాహెబు శిరీడీక్ ప్ో యి యిెవరినయితే దరిశంచవలెనని నిశ్చయించుకొనెనో, వారవ ప్టము ర్ూప్ముగా నచట త్నను ఆశ్రర్ేద్రంచుటకు సిదధముగా నునాటలా తెలిసి యత్డు మక్కలి యాశ్చర్ాప్డెను. ఈ ప్దాప్టము మేఘశాామునిద్ర. ద్ానిప్ై యదాముప్గిలినందున నాత్డు ద్ానిక్ంకొక యదాము వేయుటకు మరీకర్ులవదాకు బంప్ను. చ్ేయవలసిన మర్ముత్ు ప్ూరిత చ్ేసి ఆ ప్టమును కాకాసాహెబు శాామాలద్ాేరా షిరిడీక్ ప్ంప్ుటకు నిశ్చయించిరి. 10 గ్ంటల లోప్ల సరటషనుకు ప్ో యి టికకటలా కొనిరి. బండల రాగా సకండుకాా సు క్ీక్కరిసి యుండుటచ్ే వారిక్ జాగా లేకుండెను. అదృషటవశాత్ుత గార్ుే కాకాసాహెబు సరాహిత్ుడు. అత్డు వారిని ఫసుట కాా సులో కూర్ుచంటబెటెటను. వార్ు సౌఖ్ాముగా ప్రయాణము చ్ేసి కోప్ర్ గాం లో ద్రగిరి. బండల ద్రగ్గానే షిరిడీక్ ప్ో వుటకు సిదధముగా నునా నానాసాహెబు చ్ాంద్ోర్కర్ును జూచి మక్కలి యానంద్రంచిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగ్లించుకొనిరి. వార్ు గోద్ావరిలో సాానము చ్ేసిన ప్ిముట షిరిడీక్ బయలుద్ేరిరి. షిరిడీ చ్ేరి బాబా దర్శనము చ్ేయగా, కాకా సాహెబు మనసుస కర్గను. కండుా ఆనందబాషపములచ్ే నిండెను. అత్ డానందముచ్ే ప్ంగిప్ ర్లుచుండెను. బాబా కూడ వారికొర్కు తాము కనిప్టలట కొని యునాటలా ను వారిని తోడకని వచుచటకవ శాామాను బంప్ినటలా ను తెలియజవసను.

Pages Overview