Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

109 ఇెంకొక మూడు వాాధులు (1) మాధవరావు ద్ేశ్ప్ాండే మూలవాాధ్రచ్ే బాధప్డెను. సో నా ముఖి కషాయమును బాబా వానిక్చ్ెచను. ఇద్ర వానిక్ గ్ుణమచ్ెచను. రండు సంవత్సర్ముల ప్ిముట జబుు త్తర్ుగ్ద్ోడెను. మాధవరావు ఇద్ే కషాయమును బాబా యాజాలేకుండ ప్ుచుచకొనెను. కాని వాాధ్ర అధ్రకమాయిెను. త్తరిగి బాబా యాశ్రరాేదముతో నయమయిెాను. (2) కాకామహాజని యనా గ్ంగాధర్ప్ంత్ు అనేకసంవత్సర్ములు కడుప్ునొప్ిపతో బాధప్డెను. బాబా కీరిత విని షిరిడీక్ వచ్ెచను. కడుప్ునొప్ిప బాగ్ుచ్ేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుప్ును ముటలట కొని భగ్వంత్ుడే బాగ్ుచ్ేయగ్లడనెను. అప్పటినుంచి కడుప్ు నొప్ిప త్గగను. వాని వాాధ్ర ప్ూరితగా నయమయిెాను. (3) ఒకప్ుపడు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు కడుప్ు నొప్ిపతో మగ్ుల బాధప్డెను. ఒకనాడు ప్గ్లంత్యు రాత్తరయంత్యు చికాకు ప్డెను. డాకటర్ుా ఇంజక్షనులు ఇచిచరి. కాని, యవి ఫలించలేదు. అప్ుపడత్డు బాబావదాకు వచ్ెచను. బాబా ఆశ్రర్ేద్రంచ్ెను. ద్ీనివలానే అత్ని జబుు ప్ూరితగా తొలగిప్ో యిెను. ఈ కథలనిాయు నిర్ూప్ించునద్ేమన; అనిా వాాధులు బాగ్గ్ుట కసలెైన ఔషధము బాబాయొకక వాకుక, ఆశ్రరాేదము మాత్రమే కాని ఔషధములు కావు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ప్దమూడవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview