Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

140 యని బాబా హేమాడ్ ప్ంత్ు నడలగను. "అవును బాబా! నా మనశాచంచలాము నిష్రమంచినద్ర. నాకు నిజమెైన శాంత్త విశాీ ంత్త కలిగినద్ర. సత్ా మార్గమును కనుగొనగ్లిగిత్తని" అని హేమాడ్ ప్ంత్ు బదులిచ్ెచను. బాబా యిటలా చ్ెప్పను. "నా ప్దాత్త మక్కలి విశిషు మెైనద్ర. ఈ ఒకక కథను జాప్ితయందుంచుకొనుము. అద్ర మక్కలి యుప్యోగించును. ఆత్ుసాక్షాతాకర్మునకు ధ్ాాన మవసర్ము. ద్ాని నలవర్చు కొనాచ్ో వృత్ుత లనిాయును శాంత్తంచును. కోరికలనిాయు విడచి నిషాకమవెై, నీవు సమసత జీవరాశియందుగ్ల భగ్వంత్ుని ధ్ాానింప్ుము. మనసుస ఏకాగ్ీమెైనచ్ో లక్షాము నెర్వేర్ును. సద్ా నా నిరాకార్సేభావమును ధ్ాానించిన అద్రయిే జాా నసేర్ూప్ము, చ్ెైత్నాము, ఆనందము. మీరిద్ర చ్ేయలేనిచ్ో మీర్ు రాత్తరంబవళ్ళళ చూచుచునా నా యాకార్మును ధ్ాానించుడు. మీరిటలా కొనాాళ్ళళ చ్ేయగా మీ వృత్ుత లు కవంద్ీరకృత్మగ్ును. ధ్ాాత్, ధ్ాానము, ధ్ేాయము అను మూడలంటిక్ గ్ల భేదము ప్ో యి ధ్ాానించువాడు, చ్ెైత్నాముతో నెైకామెై, బరహుముతో నభినామగ్ును. త్లిాతాబేలు నద్రక్ ఒక యొడుే న నుండును. ద్ాని ప్ిలా లింకొక యొడుే న నుండును. వానిక్ ప్ాలిచుచటగాని, ప్ దువుకొనుటగాని చ్ేయదు. ద్ాని చూప్ు మాత్రమే వానిక్ జీవశ్క్త నిచుచచునాద్ర. చినా తాబేళ్ళళ ఏమీచ్ేయక త్లిాని జాా ప్కముంచుకొనును. త్లిాతాబేలు చూప్ు చినావానిక్ యమృత్ధ్ార్వలె ప్నిచ్ేయును. అద్రయిే వాని బరత్ుకునకు సంతోషమున కాధ్ార్ము. గ్ుర్ువునకు శిషుానకు గ్ల సంబంధము ఇటిటద్ే." బాబా యిా మాటలు ప్ూరితచ్ేయుసరిక్, హార్త్త ప్ూరితయాయిెను. అందర్ు 'శ్రీ సత్తచద్ానంద సదుగ ర్ు సాయినాథ్ మహరాజ్ కీ జై' యని కవక ప్టిటరి. ఓ ప్ిరయమెైన చదువర్ులారా! యిా సమయమందు మనముకూడ మసతదులోని గ్ుంప్ులో కలిసి యునాటలా భావించి మనము కూడ జయజయ ధేనులతో ప్ాలొగ ందుము. హార్త్త ప్ూరిత కాగానే, ప్రసాదము ప్ంచి ప్టిటరి. బాబాకు నమసకరించి బాప్ుసాహెబు జోగ్ బాబాచ్ేత్తలో కలకండ ముకకను ప్టెటను. బాబా ద్ానినంత్ను హేమాడ్ ప్ంత్ు చ్ెత్తలో ప్టిట యిటానెను. "ఈ కథను నీవు మనసుకు ప్టిటంచుకొని జాప్ితయందుంచుకొనినచ్ో, నీ సిథత్త కలకండ వలె త్తయాగా నుండును. నీ కోరికలనిాయు నెర్వేర్ును. నీవు సుఖ్ముగా నుందువు." హేమాడ్ ప్ంత్ు బాబాకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి "ఇటలా ఎలాప్ుపడు నాకు మేలు చ్ేయుము, ఆశ్రర్ేద్రంచుము, కాప్ాడుము." అని బత్తమాలెను.

Pages Overview