Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

226 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదిరెండవ అధాాయము గ్ుర్ుని, ద్ేవుని వెదుకుట; ఉప్వాసము నామోద్రంప్కుండుట ఈ అధ్ాాయములో హేమాడ్ ప్ంత్ు రండు విషయములను వరిణంచ్ెను. 1. బాబా త్న గ్ుర్ువును అడవిలో నెటలా కలిసను, వారి ద్ాేరా ద్ేవుని గ్నెను. 2. గోఖ్లేగారి భార్ా మూడురోజు లుప్వసింప్ నిశ్చయించుకొనగా నామెచ్ే బాబా యిెటలా బ బుటలా త్తనిప్ించ్ెను. పరసా్ వన ప్ార ర్ంభమున హేమాడ్ ప్ంత్ు సంసార్మును, అశ్ేత్థవృక్షముతో ప్ో లుచచు, గీత్లో చ్ెప్ిపన ప్రకార్ము, ద్ాని వేరళ్ళళమీదకు కొములు క్ీందకు గ్లవనెను. ద్ాని కొములు క్ీందవెైప్ు మీద్రవెైప్ుగ్ూడ వాాప్ించి యునావి; అవి గ్ుణములచ్ే ప్ో షింప్బడుచునావి. ద్ాని యంకుర్ములు ఇంద్రరయ విషయములు. ద్ాని వేరళ్ళళ కర్ును చ్ేయించుచు మానవప్రప్ంచమువర్కు వాాప్ించి యునావి. ద్ాని సేర్ూప్ము గాని ద్ాని యాధ్ార్ముగాని, ద్ాని యాదాంత్ములు గాని ఈలోకమున తెలియరావు. వెైరాగ్ామను ప్దునెైన కత్తతతో ఈ బలమెైన వేరళ్ళళగ్ల అశ్ేత్థవృక్షమును నరిక్, ఏ యతీత్మార్గము ననుసరించిన త్తరిగి జనులేద్ో యటిటద్ాని ననుసరించవలెను. అటిట ద్ారియందు నడచుటకు, ద్ారి చూప్ు మంచిగ్ుర్ువు సహాయము మక్కలి యవసర్ము. ఒకడెంత్ ప్ండలత్ుడెై నప్పటిక్ని వేదవేద్ాంగ్ములను బాగ్ుగ్ చద్రవినప్పటిక్ని, త్న గ్మాసాథ నమునకు సుర్క్షలత్ముగ్ ప్ో లేడు. మార్గదరిశయిే యుండల సహాయప్డల సరియిెైన ద్ారి చూప్ినచ్ో, మార్గములో నునా గోత్ులనుండల, అడవి మృగ్ముల నుండల త్ప్ిపంచుకొని సుగ్మముగా ప్యనించును.

Pages Overview