Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

197 భగ్వంత్ుడును, భకుత రాలును ఒకరికొకర్ు సరవ చ్ేసికొనుట మగ్ుల వింత్గా నునాద్ర." ఆమె యథార్థమయిన ప్రరమకు సంత్సించి, బాబా మెలాగా, మృదువయిన యాకరిషంచు కంఠముతో 'రాజారామ్' యను మంత్రమును ఎలాప్ుపడు జప్ించు మనుచు నిటానియిెను. "నీవిటలా చ్ేసినచ్ో, నీ జీవతాశ్యమును ప్ంద్ెదవు. నీ మససుస శాంత్తంచును. నీకు మేలగ్ును." ఆధ్ాాత్తుకము తెలియనివారిక్, ఇద్ర సామానావిషయమువలె గానిపంచును. కాని యద్ర యటలా గాదు. అద్ర శ్క్తప్ాత్ము. అనగా గ్ుర్ువు శిషుానకు శ్క్త ప్రసాద్రంచుట. బాబాయొకక మాటలెంత్ బలమయినవి! ఎంత్ ఫలవంత్మయినవి! ఒకక్షణములో నవి యామెహృదయమును ప్రవేశించి, సిథర్ప్డెను. ఈ విషయము గ్ుర్ువునకు శిషుానకు గ్ల సంబంధమును బో ధ్రంచు చునాద్ర. ఇదార్ు ప్ర్సపర్ము ప్రరమంచి సరవ చ్ేసికొనవలెను. వారిదారిక్ మధా భేదము లేదు. ఇదా రొకటే. ఒకర్ు లేనిద్ే మరియొకర్ు లేర్ు. శిషుాడు త్న శిర్సుసను గ్ుర్ువు ప్ాదముల మీద బెటలట ట, బాహాదృశ్ామేగాని, యథార్థముగా వారిర్ువుర్ు లోప్ల ఒకకటే. వారి మధా బేధము ప్ాటించువార్ు ప్కేమునకు రానివార్ు, సంప్ూర్ణ జాా నము లేనివార్ును. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రయిేడవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview