Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

301 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము 43, 44 అధాాయములు బాబా సమాధి చ్ెందుట 1. సనాాహము 2. సమాధ్రమందరిము 3. ఇటలకరాయి విర్ుగ్ుట 4. 72 గ్ంటల సమాధ్ర 5. జోగ్ుయొకక సనాాసము 6. అమృత్ము వంటి బాబా ప్లుకులు 43, మరియు 44 అధ్ాాయములు కూడ బాబా శ్రీర్ తాాగ్ము చ్ేసిన కథనే వరిణంచునవి కనుక వాటినొకచ్ోట చ్ేర్ుచట జరిగినద్ర. ముెందుగా సనాాహము హిందువులలో నెవరైన మర్ణించుటకు సిదధముగా నునాప్ుపడు, మత్ గ్ీంథములు చద్రవి వినిప్ించుట సాధ్ార్ణాచ్ార్ము. ఏలన ప్రప్ంచ విషయములనుండల అత్ని మనసుసను మర్లించి భగ్వద్రేషయములందు లీనమొనరిచనచ్ో నత్డు ప్ర్మును సహజముగాను, సులభముగాను ప్ందును. ప్రీక్షలనుహారాజు బార హుణ ఋషి బాలునిచ్ే శ్ప్ింప్బడల, వార్ము రోజులలో చనిప్ో వుటకు సిదధముగా నునాప్ుపడు గొప్ప యోగియగ్ు శుకుడు భాగ్వత్ప్ురాణమును ఆ వార్ములో బో ధ్రంచ్ెను. ఈ అభాాసము ఇప్పటిక్ని అలవాటలలో నునాద్ర. చనిప్ వుటకు సిదధముగా నునావారిక్ గీతా, భాగ్వత్ము మొదలగ్ు గ్ీంథములు చద్రవి వినిప్ించ్ెదర్ు. కాని బాబా భగ్వంత్ుని యవతార్మగ్ుటచ్ే వారికటిటద్ర యవసర్ము లేదు. కాని, యిత్ర్ులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటలను ప్ాటించిరి. త్ేర్లోనే ద్ేహతాాగ్ము చ్ేయనునాామని తెలియగ్నే వార్ు వజవ యను నాత్ని బిలిచి రామవిజయమను గ్ీంథమును ప్ారాయణ చ్ేయుమనిరి. అత్డు వార్ములో గ్ీంథము నొకసారి ప్ఠించ్ెను. త్తరిగి ద్ానిని చదువుమని బాబా యాజాా ప్ింప్గా అత్డు రాత్తరంబవళ్ళళ చద్రవి ద్ానిని మూడు ద్రనములలో రండవ ప్ారాయణము ప్ూరితచ్ేసను. ఈ విధముగా 11 ద్రనములలో రండవ ప్ారాయణము ప్ూరితచ్ేసను. ఈ విధముగా 11 ద్రనములు గ్డచ్ెను. అత్డు త్తరిగి 3 రోజులు చద్రవి యలసిప్ో యిెను. బాబా అత్నిక్ సలవిచిచ ప్ మునెను. బాబా నెముద్రగా నుండల ఆతాునుసంధ్ాములో మునిగి చివరి క్షణముకయి యిెదుర్ు చూచుచుండలరి.

Pages Overview