Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

132 వెలాడల చ్ేయవలెను. ఇద్ర వార్ు మన జాగ్ీదవసథలోనే గాక సేప్ాావసథలో కూడ తెలియజవయు విషయములకు వరితంచును. త్న సేప్ామందు గ్నిన 'రామర్క్షాసోత త్రము' ను బుధకౌశిఋషి ప్రచురించిన యుద్ాహర్ణము నిచచట ద్ెలిప్దము. ప్రరమగ్ల త్లిా, గ్ుణమచుచచ్ేద్ెైన యౌషధములను బిడే మేలు కొర్కవ బలవంత్ముగా గొంత్ుకలోనిక్ తోరయునటలా , ఆధ్ాాత్తుక విషయములను బాబా త్న భకుత లకు బో ధ్రంచువార్ు. వారి మార్గము ర్హసామెైనద్ర కాదు. అద్ర బహిర్ంగ్మెైనద్ర. వారి బో ధల ననుసరించిన భకుత ల ధ్ేాయము నెర్వేరడలద్ర. సాయిబాబా వంటి సదుగ ర్ువులు మన జాా న నేత్రములను తెరిప్ించి యాత్ుయొకక ద్ెైవీసౌందర్ాములను జూప్ి మన కాంక్షలను నెర్వేరచదర్ు. ఇద్ర జరిగిన ప్ిముట, మన ఇంద్రరయ విషయవాంఛలు నిష్రమంచి, వివేక వెైరాగ్ాములను జంట ఫలములు చ్ేత్తక్ వచుచను. నిదరలో కూడ ఆత్ుజాా నము మొలకత్ుత ను. సదుగ ర్ువుల సహవాసము చ్ేసి, వారిని సరవించి, వారి ప్రరమనుప్ంద్రనచ్ో నిదంత్యు మనకు లభించును. భకుత ల కోరికలు నెర్వేర్ుచ భగ్వంత్ుడు మనకు తోడపడల, మన కషటములను బాధలను తొలగించి, మనల సంతోషప్టలట ను. ఈ యభివృద్రధ ప్ూరితగా సదుగ ర్ువు సహాయమువలననే జర్ుగ్ును. సదుగ ర్ువును భగ్వంత్ుని వలె కొలువవలెను. కాబటిట మనము సదుగ ర్ువును వెదుకవలెను. వారి కథలను వినవలెను. వారి ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి వారి సరవ చ్ేయవలెను. ఇక ఈ యధ్ాాయములోని ముఖ్ాకథను ప్ార ర్ంభించ్ెదము. సాఠవయనువాడు ఒకప్ుపడు మక్కలి ప్లుకుబడల కలిగియుండెను. కాలాంత్ర్మున వాాప్ార్ములో చ్ాల నషటము ప్ంద్ెను. ఇంక మరికొనిా విషయము లత్నిని చీకాకు ప్ర్చ్ెను. అందుచ్ే నత్డు విచ్ార్ గ్ీసుత డయిెాను; విర్క్త చ్ెంద్ెను. మనసుస చ్ెడల చంచలమగ్ుటచ్ే నిలుా విడచి చ్ాలా దూర్ము ప్ో వలె ననుకొనెను. మానవుడు సాధ్ార్ణముగా భగ్వంత్ుని గ్ూరిచ చింత్తంచడుగాని కషటములు, నషటములు దుోఃఖ్ములు చుటలట కొనినప్ుపడు భగ్వంత్ుని ధ్ాానము చ్ేసి విముక్త ప్ందుటకు ప్ార రిథంచును. వాని ప్ాప్కర్ులు ముగియువేళ్కు భగ్వంత్ుడు వానినొక యోగీశ్ేర్ునితో కలిసికొనుట సంభవింప్జవయును. వార్ు త్గిన సలహానిచిచ వాని క్షవమమును జూచ్ెదర్ు. సాఠవగారిక్ కూడ అటిట యనుభవము కలిగను. అత్ని

Pages Overview