Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

60 ప్లాక్, ర్థము, ప్ాత్రలు, వెండలసామానులు, బాలీటలు, వంట ప్ాత్రలు, ప్టములు, నిలువుటదాములు బహుకరింప్బడెను. ఉత్సవమునకు ఏనుగ్ులుకూడ వచ్ెచను. ఇవనిాయు హెచిచనప్పటిక్ సాయిబాబా వీనిని లెక్కంచ్ేవార్ు కార్ు. ఈ యుత్సవములో గ్మనింప్వలసిన ముఖ్ావిషయమేమన హిందువులు, మహముద్ీయులు కలసిమెలసి యిెటిట కలహములు లేకుండ గ్డలప్రవార్ు. మొదట 5,000 మొదలు 7,000 వర్కు యాత్తరకులు వచ్ేచవార్ు. త్ుదకు 75,000 వర్కు రాజొచిచరి. అంత్మంద్ర గ్ుమగ్ూడలనప్ిపటిక్ ఎనాడెైనను వాాధులుకాని జగ్డములుగాని కనిప్ించలేదు. మసతదు మరామతులు గోప్ాలరావుగ్ుండునకు ఇంకొక మంచియాలోచన త్టెటను. ఉత్సవములు ప్ార ర్ంభించినటేా మసతదును త్గినటలా గా తీరిచద్రదావలెనని నిశ్చయించుకొనెను. మసతదుమరామత్ుచ్ేయ నిమత్తమెై రాళ్ళను తెప్ిపంచి చ్ెక్కంచ్ెను. కాని ఈప్ని బాబా అత్నిక్ నియమంచలేదు. ఈ ప్ని నానాసాహెబు చ్ాంద్ోర్కర్ుకు, రాళ్ళళతాప్న కాకాసాహెబు ద్ీక్షలత్ కు నియోగించ్ెను. ఈ ప్నులు చ్ేయించుట బాబా క్షటము లేకుండెను. కాని భకుత డగ్ు మహాళాసప్త్త కలిగంచుకొనుటవలన బాబా యనుమత్త నిచ్ెచను. బాబా చ్ావడలలో ప్ండుకొనా ఒకక రాత్తరలో మసతదు నేలను చకకని రాళ్ళచ్ే తాప్నచ్ేయుట ముగించిరి. అప్పటినుండల బాబా గోనెగ్ుడేప్ై కూర్ుచండుట మాని చినాప్ర్ుప్ుమీద కూర్ుచండువార్ు. గొప్ప వాయ ప్రయాసలతో 1911 వ సంప్త్సర్ములో సభామండప్ము ప్ూరితచ్ేసిరి. మసతదుకు ముందునా జాగా చ్ాల చినాద్ర, సౌకర్ాముగా లేకుండెను. కాకాసాహెబు ద్ీక్షలత్ ద్ానిని విశాలప్ర్చి ప్ైకప్ుప వేయదలచ్ెను. ఎంతో డబుుప్టిట యినుప్సతంభములు మొదలగ్ునవి తెప్ిపంచి ప్ని ప్ార ర్ంభించ్ెను. రాత్తరయంత్యు శ్ీమప్డల సతంభములు నాటిరి. ఆ మర్ుసటిద్రనము ప్ార త్ోఃకాలముననే బాబా చ్ావడలనుండల వచిచ యద్ర యంత్యు జూచి కోప్ించి వానిని ప్తక్ ప్ార్వెైసను. ఆసమయమందు బాబా మక్కలి కోప్ో ద్ీధప్ిత్ుడయిెాను. ఒకచ్ేత్తతో ఇనుప్సతంభము బెక్లించుచు, రండవచ్ేత్తతో తాతాాప్ాటీలు ప్తకను బటలట కొనెను. తాతాా త్లప్ాగాను బలవంత్ముగా ద్ీసి, యగిగప్ులాతో నిప్పంటించి, యొక గోత్తలో ప్ార్వెైచ్ెను. బాబా నేత్రములు నిప్ుపకణములవలె వెలుగ్ుచుండెను. ఎవరిక్ని

Pages Overview