Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

150 ఈశావాసో ాపనిష్తు్ లోని నీతి ఈశావాసో ాప్నిషత్ుత లోనునా ముఖ్ావిషయము అద్ర బో ధ్రంచు నీత్తమార్గమే. ఈ ఉప్నిషత్ుత లోనునా నీత్త ద్ానిలో చ్ెప్పబడలన ఆధ్ాాత్తుక విషయములప్ై ఆధ్ార్ప్డలయునాద్ర. ఉప్నిషత్ుత ప్ార ర్ంభ వాకాములే భగ్వంత్ుడు సరాేంత్రాామ యని చ్ెప్ుపచునావి. ద్ీనినిబటిట మనము గ్ీహించవలసిన ద్ేమన మానవుడు భగ్వంత్ు డలచిచనద్ానితో సంత్ుషిటచ్ెందవలెను. ఏలయన భగ్వంత్ుడనిా వసుత వులయందు గ్లడు. కావున భగ్వంత్ు డేద్ర యిచ్ెచనో అద్రయిెలా త్న మేలుకొర్కవ యని గ్ీహించవలెను. ద్ీనిని బటిట యిత్ర్ుల స త్ుత కై యాశించరాదనియు ఉనాద్ానితో సంత్ుషిట చ్ెందవలెననియు, భగ్వంత్ుడు మన మేలుకొర్కవ ద్ాని నిచిచయునాాడనియు, కావున నద్ర మనకు మేలు కలుగ్జవయుననియు గ్ీహించవలెను. ద్ీనిలోని ఇంకొక నీత్త యిేమన మనుషుాడెలాప్ుపడేద్ోత్నకు విధ్రంప్బడలన కర్ును చ్ేయుచునే యుండవలెను. శాసతిములో చ్ెప్ిపన కర్ులను నెర్వేర్చవలెను. భగ్వంత్ుని యాజాా నుసార్ము నెర్వేర్ుచట మేలు. ఈ ఉప్నిషత్ుత ప్రకార్ము కర్ు చ్ేయకుండ నుండుట యాత్ునాశ్నమునకు కార్ణము. మానవుడు శాసతిములో విధ్రంప్బడలన కర్ులు నెర్వేర్ుచటవలన వెైషకరాుయదర్శనము ప్ందును. ఏమానవుడు సమసత జీవరాశిని ఆత్ులో చూచునో, ఆత్ు యనిాటియం దుండునటలా చూచునో, వేయిేల సమసత జీవరాశియు, సకలవసుత వులు ఆత్ుగా భావించునో, యటిటవాడెందుకు మోహమును ప్ందును? వాడెందులకు విచ్ారించును? అనిా వసుత వులలో నాత్ును చూడకప్ో వుటచ్ే మనకు మోహము, అసహాము, విచ్ార్ము కలుగ్ుచునావి. ఎవడయితే సకలవసుత కోటిని ఒకకటిగా భావించునో, ఎవనికయితే సమసతమాత్ుయగ్ునో, వానిక్ మానవులు ప్డు సామానాబాధలతో సంబంధము లేదు. అనగా నత్డు కషటములకు మార్ుపజందడు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువదవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview