Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

326 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము నలుబదియిెనిమదవ అధాాయము భకు్ ల ఆపదలు బాపుట 1. షరవడే 2. సప్తేాకర్ుల కథలు ఈ అధ్ాాయము ప్ార ర్ంభించునప్ుప డెవరో హేమడ్ ప్ంత్ును "బాబా గ్ుర్ువా? లేక సదుగ ర్ువా?" యని ప్రశిాంచిరి. ఆ ప్రశ్ాకు సమాధ్ాన మచుచటకై సదుగ ర్ువు లక్షణములను హేమడ్ ప్ంత్ు ఇటలా వరిణంచుచునాార్ు. సదుగ రుని లక్షణములు ఎవర్ు మనకు వేదవేద్ాంత్ములను, షట్ శాసతిములను బో ధ్రంచ్ెదరో, ఎవర్ు చకాీ ంక్త్ము చ్ేసదరో, ఎవర్ు ఉచ్ాఛవసనిశాేసములను బంధ్రంచ్ెదరో, బరహుమును గ్ూరిచ అందముగా నుప్నాసించ్ెదరో, ఎవర్ు భకుత లకు మంతోరప్ద్ేశ్ము చ్ేసి ద్ానిని ప్ునశ్చర్ణము చ్ేయుమందురో, ఎవర్ు త్మ వాకశక్తచ్ే జీవిత్ప్ర్మావధ్రని బో ధ్రంచగ్లరో కాని ఎవర్ు సేయముగా ఆత్ుసాక్షాతాకర్ము ప్ందలేరో అటిటవార్ు సదుగ ర్ువులు కార్ు. ఎవర్యితే చకకని సంభాషణలవలా మనకు ఇహప్ర్సుఖ్ములందు విర్క్త కలుగ్జవసదరో, ఎవరాత్ుసాక్షాతాకర్మందు మన కభిర్ుచి కలుగ్ునటలా జవసదరో యిెవరైతే ఆత్ుసాక్షాతాకర్ విషయమున ప్ుసతకజాా నమేగాక ఆచర్ణయందనుభవము కూడ ప్ంద్ర యునాారో అటిటవార్ు సదుగ ర్ువులు. ఆత్ుసాక్షాతాకర్మును సేయముగ్ ప్ందని గ్ుర్ువు ద్ానిని శిషుాల కటలా ప్రసాద్రంచగ్లర్ు? సదుగ ర్ువు సేప్ామందయినను శిషుాలనుండల సరవనుగాని ప్రత్తఫలమునుగాని యాశించడు. ద్ానిక్ బదులుగా శిషుాలకు సరవ చ్ేయ త్లచును. తాను గొప్పవాడనియు త్న శిషుాడు త్కుకవవాడనియు భావించడు.

Pages Overview