Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

33 యాత్ుసాక్షాతాకర్ము సంప్ాద్రంచగ్లుగ్ుదుము. సత్చరితామృత్మును వార యుట త్యార్ుచ్ేయుట బాబాయొకక కటాక్షముచ్ేత్నే సిద్రధంచినవి. నేను నిమత్తమాత్ుర డగ్నే యుంటిని. సాయిబాబా యొకక మాతృప్రరమ ఆవు త్న దూడ నెటలా ప్రరమంచునో యందరిక్ తెలిసిన విషయమే. ద్ాని ప్ దుగలాప్ుపడు నిండలయిే యుండును. దూడకు కావలసినప్ుపడెలా కుడలచినచ్ో ప్ాలు ధ్ార్గా కార్ును. అలాగ్ుననే బిడేకు ఎప్ుపడు ప్ాలు కావలెనో త్లిా గ్ీహించి సకాలమందు ప్ాలిచుచను. బిడేకు గ్ుడేలు తొడుగ్ుటయందును, అలంకరించుటయందును త్లిా త్గిన శ్ీదధ తీసికొని సరిగాచ్ేయును. బిడేకు ఈ విషయమేమయు తెలియదుగాని త్లిా త్న బిడేలు దుసుత లు ధరించి యలంకరింప్బడుట చూచి యమతానందము ప్ందును. త్లిా ప్రరమకు సరిప్ో లచ దగిన ద్ేద్రయు లేదు. అద్ర యసామానాము; నిరాేయజము. సదుగ ర్ువులు కూడ నీ మాత్ృప్రరమ వారి శిషుాలందు చూప్ుదుర్ు. సాయిబాబాకు గ్ూడ నాయందటిట ప్రరమ యుండెను. ద్ానికీ క్ీంద్ర యుద్ాహర్ణ మొకటి. 1916వ సంవత్సర్ములో నేను సరాకర్ు ఉద్ోాగ్మునుండల విర్మంచిత్తని. నాకీయ నిశ్చయించిన ప్ింఛను కుటలంబమును గౌర్వముగా సాకుటకు చ్ాలదు. గ్ుర్ుప్ౌర్ణమనాడు ఇత్ర్ భకుత లతో నేను కూడ షిరిడీ ప్ో యిత్తని. అణాణ చించణీకర్ నాగ్ురించి బాబాతో నిటానెను. "దయచ్ేసి వానియందు ద్ాక్షలణాము చూప్ుము. వానిక్ వచుచ ప్ింఛను సరిప్ో దు. వాని కుటలంబము ప్ర్ుగ్ుచునాద్ర. వాని క్ంకవద్ెైన ఉద్ోాగ్ మప్ిపంచుము. వాని యాత్ుర్ుత్ను తీసివేయుము. వానికానందము కలుగ్ునటలా చ్ేయుము". అందులకు బాబా యిటలా జవాబిచ్ెచను. "వాని క్ంకొక ఉద్ోాగ్ము ద్ర్ుకును, కాని వాడలప్ుపడు నా సరవలో త్ృప్ితప్డవలెను. వాని భోజన ప్ాత్రలు ఎప్ుపడు ప్ూర్ణముగ్నే యుండును. ఎనాటిక్ని నిండుకొనవు. వాని దృషిట నంత్టిని నావెైప్ు త్తరప్పవలెను. నాసితకుల దురాుర్ుగ ల సహవాసము విడువవలెను. అందరియిెడ అణకువ, నమరత్లుండవలెను. ననుా హృదయప్ూర్ేకముగ్ ప్ూజ్జంచవలెను. వాడలటలా చ్ేసినచ్ో శాశ్ేతానందము ప్ందును."

Pages Overview