Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

338 నేత్రములందమెైనవానిని జూచుటకొర్కవ యివేబడలనవి. విషయముల సౌందర్ామును నిర్ుయముగా చూడవచుచను. భయమునకు గాని, లజికుగాని యవకాశ్ము లేదు. దురాలోచనలు మనసుసనందుంచుకొనరాదు. మనసుసన ఎటిట కోరికయు లేక భగ్వంత్ుని సుందర్మెైన సృషిటని చూడుము. ఈ విధముగా నింద్రరయములను సులభముగాను, సహజముగాను సాేధ్ీనము చ్ేసికొనవచుచను. విషయము లనుభవించుటలో కూడ నీవు భగ్వంత్ుని జాప్ితయందుంచుకొనెదవు. బాహేాంద్రరయముల మాత్రము సాేధ్ీనమందుంచుకొని మనసుసను విషయములవెైప్ు ప్ర్ుగిడనిచిచనచ్ో, వానిప్ై అభిమాన ముండనిచిచనచ్ో, చ్ావుప్ుటలట కల చకీమునశింప్దు. ఇంద్రరయవిషయములు హానికర్మయినవి. వివేకము (అనగా నితాానిత్ాములకు భేదమును గ్ీహించుట) సార్థరగా, మనసుసను సాేధ్ీనమందుంచుకొన వలెను. ఇంద్రరయముల నిచచవచిచనటలా సంచరింప్ జవయరాదు. అటలవంటి సార్థరతో విషుణ ప్దమును చ్ేర్ గ్లము. అద్రయిే మన గ్మాసాథ నము. అద్రయిే మన నిజమెైన యావాసము. అచటనుండల త్తరిగి వచుచటలేదు." ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః నలుబద్రతొముదవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview