Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

337 నానా సాహెబు చ్ాెందోరకరు ఈ అధ్ాాయమును హేమండ్ ప్ంత్ు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు కథతో ముగించ్ెను. ఒకనాడు నానాసాహెబు మసతదులో మహాళాసప్త్త మొదలగ్ువారితో కూరొచని యుండగా, బీజీప్ూర్ునుండల ఒకమహముద్ీయుడు కుటలంబముతో బాబాను జూచుటకు వచ్ెచను. అత్నితో గోషా సతతి లుండుటచ్ే నానాసాహెబు అచచటనుంచి లేవనెంచ్ెను. కాని బాబా యాత్ని నివారించ్ెను. సతతిలు వచిచ బాబా దర్శనము చ్ేసికొనిరి. అందులో నొక సతతి ముసుగ్ు ద్ీసి బాబా ప్ాదములకు నమసకరించి త్తరిగి ముసుగ్ు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖ్సౌందర్ామును చూచి మర్లమర్ల చూడగోరను. నానాయొకక చ్ాంచలామును జూచి, సతతిలు వెళ్ళళ ప్ో యిన ప్ిముట, బాబా నానాతో నిటానెను. "నానా! అనవసర్ముగా చీకాకు ప్డుచుంటి వేల? ఇంద్రరయములను వాని ప్నులను జవయనిముు. వానిలో మనము జోకాము కలుగ్ జవసికొన గ్ూడదు. ద్ేవుడు ఈ సుందర్మెైన ప్రప్ంచమును సృషిటంచియునాాడు గాన అందరిని చూచి సంత్సించుట మన విధ్ర. కీమముగాను, మెలాగాను మనసుస సిథర్ప్డల శాంత్తంచును. ముందు ద్ాేర్ము తెర్చియుండగా, వెనుక ద్ాేర్ము గ్ుండా ప్ో నేల? మన హృదయము సేచఛముగా నునాంత్వర్కు, నేమయు ద్ోషము లేదు. మనలో చ్ెడే యాలోచన లేనప్ుపడలత్ర్ులకు భయప్డనేల? నేత్రములు వానిప్ని యవి నెర్వేర్ుచ కొనవచుచను. నీవు సిగ్ుగ ప్డల బెదర్నేల?" శాామా యచచటనే యుండెను. కాని బాబా చ్ెప్ిపనద్ానిని గ్ీహించలేక ప్ో యిెను. ఇంటిక్ ప్ో వు ద్ారిలో శాామా ఆ విషయమెై నానా నడలగను. ఆ చకకని సతతివెైప్ు జూచి తాను ప్ంద్రన యా చంచలత్ేమును గ్ూరిచ నానా చ్ెప్పను. బాబా ద్ానిని గ్ీహించి యిెటలా సలహా నిచ్ెచనో వివరించ్ెను. బాబా చ్ెప్ిపనద్ాని భావము నానా యిటలా చ్ెప్ప ద్డంగను. "మనసుస సహజముగా చంచలమెైనద్ర. ద్ానిని ఉద్ేరక్ంచునటలా చ్ేయరాదు. ఇంద్రరయములు చలింప్వచుచను. శ్రీర్మును సాేధ్ీనమునం దుంచుకొనవలెను. ద్ాని యోరిమ ప్ో వునటలా చ్ేయరాదు. ఇంద్రరయములు విషయములవెైప్ు ప్ర్ుగత్ుత ను. కాని, మనము వానివెంట ప్ో రాదు. మనము ఆ విషయములను కోర్గ్ూడదు. కీమముగాను, నెముద్రగాను, సాధన చ్ేయుటవలన చంచలత్ేమును జయించవచుచను. ఇంద్రరయములకు మనము లోబడగ్ూడదు. కాని వానిని మనము ప్ూరితగ్ సాేధ్ీనమం దుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను.

Pages Overview