Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

94 డాకటరు పెండలతుని పూజ తాతాాసాహెబు నూలకర్ు సరాహిత్ుడగ్ు డాకటర్ు ప్ండలత్ బాబా దర్శనమునకై షిరిడీ వచ్ెచను. బాబాకు నమసకరించిన ప్ిముట మసతదులో కొంత్సరప్ు కూర్ుచండెను. అత్నిని ద్ాద్ాభటలట కవలకర్ువదాకు ప్ ముని బాబా చ్ెప్పను. అటానే డాకటర్ు ప్ండలత్ ద్ాద్ాభటలట వదాకు ప్ో యిెను. ద్ాద్ాభటలట అత్నిని సగౌర్వముగా ఆహాేనించ్ెను. ద్ాద్ాభటలట బాబాను ప్ూజ్జంచుటకై ప్ూజాసామగీీ ప్ళళళముతో మసతదులోనునా బాబా వదాకు వచ్ెచను. డాకటర్ు ప్ండలత్ కూడ అత్ని వెంట వచ్ెచను. ద్ాద్ా భటలట , బాబాను ప్ూజ్జంచ్ెను. ఇంత్వర్ కవేర్ును బాబా నుదుటిప్ై చందనము ప్ూయుటకు సాహసించలేదు. ఒకక మహాళాసప్త్తయిే బాబా కంఠమునకు చందనము ప్ూయుచుండెను. కాని యిా అమాయకభకుత డగ్ు డాకటర్ు ప్ండలత్ ద్ాద్ాభటలట యొకక ప్ూజాప్ళళళర్మునుండల ద్ీసికొని యా చందనమును బాబానుద్రటిప్ై త్తరప్ుండార కార్ముగ్ వార సను. అందరిక్ ఆశ్చర్ాము కలుగ నటలా బాబా మాటయిన ఆడక యూర్కుండెను. ఆనాడు సాయంకాలము ద్ాద్ాభటలట బాబాను ఇటాడలగను. "బాబా! ఎవర్యిన నుదుటిప్ై చందనము ప్ూయుదుమనా నిరాకరింత్ువే? డాకటర్ు ప్ండలత్ వార యగా ఈనాడేల యూర్కుంటివి?" అందులకు బాబా యిటలా సమాధ్ానమచ్ెచను. "డాకటర్ు ప్ండలత్ుని గ్ుర్ువు, ర్ఘునాథ్ మహారాజు, ధ్ోప్రశ్ేర్ నివాసి. వారిని కాకా ప్ురాణిక్ యని కూడ ప్ిలిచ్ెదర్ు. డాకటర్ ప్ండలత్ ననుా త్న గ్ుర్ువుగా భావించి త్న గ్ుర్ువునకు చందనము ప్ూయుచునాటలా నా నుదుటిప్ై చందనము ప్ూసను. కాబటిట నేను అడుే చ్ెప్పలేకప్ో త్త" ననెను. ద్ాద్ాభటలట డాకటర్ు ప్ండలత్ుని ప్రశిాంచగా డాకటర్ు, బాబాను త్న గ్ుర్ువుగా భావించి త్న గ్ుర్ువున కొనరించినటలా బాబా నుదుటిప్ై త్తరప్ుండరమును వార సిత్తననెను. భకుత ల యిషాట నుసార్ము త్నను ప్ూజ్జంచుటకు బాబా యొప్ుపకొనినను ఒకొకకకప్ుపడు బాబా మక్కలి వింత్గా ప్రవరితంచువార్ు. ఒకొకకకప్ుపడు ప్ూజాదరవాముల ప్ళళళమును విసరివేయుచు కోప్మునకు అవతార్మువలె గ్నబడుచుండెను. అటాయినచ్ో బాబాను సమీప్ించు వారవేర్ు? ఒకొకకకప్ుపడు భకుత ల ద్రటలట చుండెను. ఒకొకకకప్ుపడు మెైనముకంటె మెత్తగా గ్నిప్ించుచుండెడలవార్ు. ఇంకొకప్ుపడు క్షమాశాంత్ముల ప్రత్తమవలె గానిపంచుచుండెను. బయటిక్ కోప్ముతో వణకుచు, యిెర్ీకండుా ఇటలనటల

Pages Overview