Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

266 వేద్ాంత్సంబంధమెైన ద్ీరోాప్నాాసము చ్ేసిన ప్ిముట హేమాడ్ ప్ంత్ు చ్ావడల యుత్సవమును వరిణంచుటకు మొదలిడెను. చ్ావడల యుతసవము బాబా శ్యనశాలను ఇద్రవర్కవ వరిణంచిత్తని. వార్ు ఒకనాడు మసతదులోను, ఇంకొకనాడు చ్ావడలలోను నిద్రరంచుచుండలరి. మసతదుకు దగ్గర్గ్నే చ్ావడల రండు గ్దులతో నుండెడలద్ర. బాబా మహాసమాధ్ర చ్ెందువర్కు ఒకరోజు మసతదులో, ఇంకొకరోజు చ్ావడలలో నిద్రరంచుచుండలరి. 1909 డలసంబర్ు 10 తేద్ీనుండల చ్ావడలలో భకుత లు ప్ూజాహార్త్ులు జర్ుప్ మొదలిడలరి. వారి కటాక్షముచ్ే ద్ీనినే యిప్ుపడు వరిణంత్ుము. చ్ావడలలో నిద్రరంచు సమయము రాగా భకుత లు మసతదులో గ్ుమగ్ూడల కొంత్సరప్ు మండప్ములో భజన చ్ేసడలవార్ు. భజనబృందము వెనుక ర్థము, కుడలవెైప్ు త్ులసతబృంద్ావనమును, ముందర్ బాబా వీని మధా భజన జర్ుగ్ుచుండెను. భజనయందు ప్తరత్త గ్ల ప్ుర్ుషులు, సతతిలు సరియిెైన కాలమునకు వచుచచుండలరి. కొందర్ు తాళ్ములు, చిరిత్లు, మృదంగ్ము, కంజ్జరా, మద్ెాలు ప్టలట కొని భజన చ్ేయుచుండెడలవార్ు. సూదంటలరాయివలె సాయిబాబా భకుత లందరిని త్మ వదాకు ఈడుచకొనెడలవార్ు. బయట బహిర్ంగ్సథలములో కొందర్ు ద్రవిటీలు సరిచ్ేయుచుండలరి. కొందర్ు ప్లాక్ నలంకరించుచుండలరి. కొందర్ు బెత్తములను చ్ేత్ ధరించి 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జయ్' యని కవకలు వేయుచుండలరి. మసతదు మూలలు తోర్ణములతో నలంకరించుచుండలరి. మసతదు చుటలట ద్ీప్ముల వర్ుసలు కాంత్తని వెదజలుా చుండెను. బాబా గ్ుఱ్ఱము శాామకర్ణ సజ్జిత్మెై బయట నిలుచుచుండెను. అప్ుపడు తాతాాప్ాటీలు కొంత్మంద్రని వెంటబెటలట కొని వచిచ బాబాను సిదధముగా నుండుమని చ్ెప్పడలవాడు. బాబా నిశ్చలముగా కూరొచనెడలవార్ు. తాతాాప్ాటీలు వచిచ బాబా చంకలో చ్ేయివేసి లేవనెత్ుత చుండెను. తాతాా బాబాను మామా యని ప్ిలిచ్ెడలవార్ు. నిజముగా వారి బాంధవాము మక్కలి సనిాహిత్మయినద్ర. బాబా శ్రీర్ముప్ై మామూలు కఫనీ వేసికొని, చంకలో సటకా ప్టలట కొని, చిలుమును-ప్ గాకును తీసికొని, ప్ైన ఉత్తరీయము వేసుకొని, బయలుద్ేర్ుటకు సిదధప్డుచుండలరి. ప్ిముట బాబా త్న కుడలప్ాదము బ టనవేరలుతో ధునిలోని కటెటలను ముందుకు తోరసి, కుడలచ్ేత్తతో మండుచునా ద్ీప్ము నారిప, చ్ావడలక్ బయలుద్ేరడల వార్ు. అనిా వాయిదాములు మోర గడలవి; మతాబా మందుసామాను లనేకర్ంగ్ులు ప్రదరిశంచుచు కాలెడలవి. ప్ుర్ుషులు, సతతిలు బాబా నామము ప్ాడుచు

Pages Overview