Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

145 హఠయోగ్ము చ్ేయుచుండగా ద్ానిని మానుమనెను. వారి మార్గములను జప్ుపట కలవి గాదు. ప్రప్ంచ విషయములో త్ను ఆచర్ణలే ఉద్ాహర్ణముగా బో ధ్రంచువార్ు. అటిట వానిలో నొకటి. కష్టమునకు కూలి ఒకనాడు మటటమధ్ాాహాము బాబా, రాధ్ాకృషణమాయి యింటిసమీప్మునకు వచిచ "నిచ్ెచన తీసికొని ర్ముు" అనెను. ఒకడు ప్ో యి ద్ానిని తెచిచ యింటిక్ చ్ేర్వేసను. బాబా వామనగోడంకర్ యింటి ప్ైకప్ుప ఎక్క రాధ్ాకృషణమాయి యింటి ప్ైకప్ుపను ద్ాటి, ఇంకొక ప్రకకద్రగను. బాబా యభిప్ార యమేమో యిెవరికీ తెలియలేదు. రాధ్ాకృషణమాయి మలేరియా జేర్ముతో నుండెను. అమె జేర్మును తొలగించుటకై బాబా యిటలా చ్ేసియుండును. ద్రగిన వెంటనే బాబా రండు ర్ూప్ాయలు నిచ్ెచన తెచిచనవాని క్చ్ెచను. ఎవడో ధ్ెైర్ాముచ్ేసి నిచ్ెచన తెచిచనంత్మాత్రమున వానిక్ రండు ర్ూప్ాయలేల యివేవలెనని బాబాను ప్రశిాంచ్ెను. ఒకరి కషటము నింకొక ర్ుంచుకొనరాదు. కషటప్డువాని కూలి సరిగాను ద్ాత్ృత్ేముతోను ధ్ారాళ్ముగ్ నివేవలెనని బాబా చ్ెప్పను. బాబా సలహా ప్రకార్ము ప్రవరితంచినచ్ో కూలివాడు సరిగా వని చ్ేయును. ప్ని చ్ేయించ్ేవాడు, ప్ని చ్ేసరవార్లుకూడ సుఖ్ోఃప్డెదర్ు. సమెులకు తావుండదు. మదువు ప్టలట వానిక్, కషటప్డల కూలి చ్ేయువాండరకు మనసపర్ధలుండవు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః 18, 19 అధ్ాాయములు సంప్ూర్ణము.

Pages Overview