Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

55 నెముద్రగాను, యిెటిట చికాకు లేక యుండును. అప్ుపడే మనసుస సరియిెైన సాంగ్త్ాములో నునాదని గ్ీహింప్ుము. మనసుస చంచలముగ్ నునాచ్ో ద్ానిక్ ఏకాగ్ీత్ లేనటేా". బాబా మాటలుద్ాహరించిన ప్ిముట గ్ీంథకర్త షిరిడీలో జర్ుగ్ు శ్రీరామనవమ యుత్సవమును వరిణంచుటకు మొదలిడెను. షిరిడీలో జర్ుగ్ు నుత్సవము లనిాటిలో శ్రీరామనవమయిే గొప్పద్ర. కావున సాయిలీల (1925 - ప్ుట 197) ప్త్తరకలో విప్ులముగ్ వరిణంప్బడలన శ్రీరామనవమ యుత్సవముల సంగ్ీహ మచట ప్రరొకనబడుచునాద్ర. కోప్ర్ గాం లో గోప్ాలరావుగ్ుండ్ అనునత్డు ప్ో లీసు సరికలు ఇనెసెకటర్ుగా నుండెను. అత్డు బాబాకు గొప్పభకుత డు. అత్నిక్ ముగ్ుగ ర్ు భార్ాలునాప్పటిక్ సంతానము కలుగ్లేదు. శ్రీ సాయి యాశ్రర్ేచనముచ్ే అత్నికొక కొడుకు బుటెటను. ద్ానికాత్డు మక్కలి సంత్సించి షిరిడీలో నుత్సవము చ్ేసిన బాగ్ుండునని 1897లో భావించ్ెను. ఈ విషయమెై త్క్కన భకుత లగ్ు తాతాాప్ాటీలు, ద్ాద్ా కోతేప్ాటీలు, మాధవరావు ద్ేశ్ప్ాండేలతో సంప్రద్రంచ్ెను. వార్ంతా ద్ీనిక్ సముత్తంచిరి. బాబా యాశ్రరాేదమును, అనుమత్తని ప్ంద్రరి. జ్జలాా కలెకటర్ు అనుమత్తకై దర్ఖ్ాసుత ప్టిటరి. గాీ మకర్ణము ద్ానిప్ై నేద్ో వాత్తరవకముగా చ్ెప్ిపనందున అనుమత్త రాలేదు. కాని బాబా యాశ్రర్ేద్రంచియుండుటచ్ే రండవప్రాాయము ప్రయత్తాంచగా వెంటనే యనుమత్త వచ్ెచను. సాయిబాబాతో మాటాా డలన ప్ిముట ఉత్సవము శ్రీరామనవమనాడు చ్ేయుటకు నిశ్చయించిరి. ద్ానిలో బాబావారికవద్ో యింకొక ఉద్ేాశ్మునాటలా కనుప్ించుచునాద్ర. ఈ యుత్సవమును శ్రీ రామనవమతో కలుప్ుట, హిందువుల మహముద్ీయుల మెైత్తరకొర్కు కాబో లు. భవిషాత్సంఘటనలను బటిట చూడగా బాబా యుద్ేాశ్ములు రండును నెర్వేరినవి. ఉత్సవములు జర్ుప్ుటకు అనుమత్త వచ్ెచనుగాని యిత్ర్ కషటములు గానిపంచ్ెను. షిరిడీ చినా గాీ మమగ్ుటచ్ే నీటి యిబుంద్ర యిెకుకవగా నుండెను. గాీ మమంత్టిక్ రండు నూత్ులుండెడలవి. ఒకటి యిెండాకాలములో నెండలప్ో వుచుండును. రండవద్ానిలోని నీళ్ళళ ఉప్పనివి. ఈ ఉప్ుపనీటి బావిలో బాబా ప్ువుేలు వేసి మంచినీళ్ళబావిగా మారచను. ఈ నీర్ు చ్ాలకప్ో వుటచ్ే తాతాాప్ాటీలు దూర్మునుంచి

Pages Overview