Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

128 మార్గమందు నడచియునా వార్ు కావున శిషుాని సులభముగా ఆధ్ాాత్తుక ప్రగ్త్త లో కీమముగా ఒక మెటలట మీద్రనుంచి యింకొక ప్ై మెటలట నకు తీసికొని ప్ో గ్లర్ు. 10. భగవెంతుని కటాక్షము ఇద్ర యనిాటికంటె మక్కలి యవసర్మెైనద్ర. భగ్వంత్ుడు త్న కృప్కు ప్ాత్ుర లెైనవారిక్ వివేకమును వెైరాగ్ామును కలుగ్జవసి సుర్క్షలత్ముగా భవసాగ్ర్మును త్రింప్జవయగ్లడు. వేదము లభాసించుట వలాగాని మేధ్ాశ్క్తవలాగాని ప్ుసతకజాా నము వలా గాని యాతాునుభూత్త ప్ందలేర్ు. ఆత్ు యిెవరిని వరించునో వారవ ద్ానిని ప్ందగ్లర్ు". అటిట వారికవ యాత్ు త్న సేర్ూప్మును తెలియజవయు "నని కఠోప్నిషత్ుత చ్ెప్ుపచునాద్ర. ఈ ఉప్నాాసము ముగిసిన ప్ిముట బాబా యా ప్దామనుషుానివెైప్ు త్తరిగి "అయాా ! నీ జవబులో బరహుము యాబద్రంత్లు 5 ర్ూప్ాయల నోటా ర్ూప్ముతో నునాద్ర. దయచ్ేసి ద్ానిని బయటకు ద్ీయుము". అనెను, ఆ ప్దామనుషుాడు త్న జవబునుంచి నోటలలకటటను బయటకు ద్ీసను. లెకక ప్టటగా సరిగా 25 ప్ద్రర్ూప్ాయల నోటలా ండెను. అందర్ు మక్కలి యాశ్చర్ాప్డలరి. బాబా సర్ేజాత్ేమును జూచి వాని మనసుస కర్గను. బాబా ప్ాదములప్ై బడల వారి యాశ్రర్ేదమునకై వేడెను. అప్ుపడు బాబా యిటానెను. "నీ బరహుప్ు నోటలలకటటలను చుటిటప్టలట ము. నీ ప్రరాశ్ను, లోభమును ప్ూరితగా వదలనంత్వర్కు నీవు నిజమెైన బరహుమును చూడలేవు. ఎవరి మనసుస ధనమందు, సంతానమందు, ఐశ్ేర్ామందు లగ్ామెై యునాద్ో, వాడా యభిమానమును ప్ో గొటలట కొననంత్వర్కు బరహుము నెటలా ప్ందగ్లడు? అభిమానమనే భరమ, ధనమందు త్ృషణ, దుఖ్ోఃమను సుడలగ్ుండము వంటిద్ర. అద్ర యసూయ యహంకార్మను మొసళ్ళతో నిండలయునాద్ర. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడలగ్ుండమును ద్ాటగ్లడు. ప్రరాశ్యు బరహుజాా నమును ఉత్తర్ దక్షలణ ధుర వముల వంటివి అవి శాశ్ేత్ముగా ఒకటికొకటి బదధవెైర్ము గ్లవి. ఎకకడ ప్రరాశ్గ్లద్ో యకకడ బరహుముగ్ూరిచ యాలోచించుటకు గాని ధ్ాానమునకుగాని తావులేదు. అటాయినచ్ో ప్రరాశ్గ్ల వాడు విర్క్తని, మోక్షమును ఎటలా సంప్ాద్రంచగ్లడు? లోభిక్ శాంత్త గాని,

Pages Overview